లూజర్ 2 (వెబ్ సిరీస్)

లూజర్ 2 2022లో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్.[2] అన్నపూర్ణ స్టూడియోస్, జీ5 నిర్మాణంలో ప్రియదర్శి, కల్పిక గణేష్, శశాంక్, యానీ, పావని, కోమలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ జనవరి 21న జీ5 ఓటీటీలో విడుదలైంది.[3][4]

లూజర్ 2
దర్శకత్వంఅభిలాష్ రెడ్డి , శ్రవణ్ మాదాల
తారాగణంప్రియదర్శి, కల్పిక గణేష్, శశాంక్, యానీ, పావని, కోమలి ప్రసాద్
ఛాయాగ్రహణంనరేష్ రామదురై
సంగీతంశ్రీరామ్ మద్దూరి
విడుదల తేదీ
2022 జనవరి 21 (2022-01-21)[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్, జీ 5, స్పెక్ట్రమ్ మీడియా నెట్ వర్క్
  • నిర్మాత: సుప్రియ[5]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిలాష రెడ్డి, శ్రవణ్ మాదాల
  • సంగీతం: సాయి శ్రీరామ్ మద్దూరి
  • సినిమాటోగ్రఫీ: నరేశ్‌ రామదురై

మూలాలు మార్చు

  1. NTV (21 January 2022). "రివ్యూ : లూజర్ సీజన్ 2 (వెబ్ సీరిస్)". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  2. Namasthe Telangana (18 January 2022). "స్పోర్ట్స్‌ నేపథ్యంలో 'లూజర్‌-2'". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  3. TV9 Telugu (18 January 2022). "జీ5లో లూజర్ సీజన్ 2 ప్రారంభం.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే." Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Suryaa (17 January 2022). "'లూజర్‌ 2' ఓటిటి స్ట్రీమింగ్ డేట్". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  5. Eenadu (21 January 2022). "క్రీడల్లో విజయం సాధించని వారి కథతో." Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.