లైఫ్ లో వైఫ్ 1998 మార్చి 5న విడుదలైన తెలుగు సినిమా. వినిషా ఫిల్మ్స్ బ్యానర్ పై కె.గోపాల్ రెడ్ది నిర్మించిన ఈ సినిమాకు క్రాంతి రమేష్ దర్శకత్వం వహించాడు. పి.వేణుగోపాల్ సమర్పించగా రమణి భరధ్వాజ్ సంగీతాన్నందించాడు.[1]

లైఫ్ లో వైఫ్
(1998 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం క్రాంతి రమేష్
నిర్మాణ సంస్థ వినీషా ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • నరేష్
  • స్వర్ణ
  • ఉత్తర
  • శివాజీరాజా
  • చిన్న
  • బ్రహ్మానందం కన్నెగంటి
  • బాబూమోహన్,
  • తనికెళ్ళ భరణి,
  • ఎ.వి.ఎస్,
  • దువ్వాసి మోహన్,
  • నిర్మలమ్మ,
  • అల్ఫోన్స్

సాంకేతిక వర్గం

మార్చు
  • సమర్పణ: పి.వేణుగోపాల్
  • దుస్తులు : గాలిబ్
  • పాటలు : భువనచంద్ర
  • మాటలు: కిరణ్ - కోటయ్య
  • నేపథ్యగానం: మనో, అనూరాధ, శ్రీరామ్
  • రచనా సహకారం: శేఖర్
  • నిర్మాణ నిర్వహణ: శోభన్ వీణ రాజు
  • స్టిల్స్ : భద్రం
  • సహ దర్శకుడు : శ్యామ్‌
  • నృత్యం: సుచిత్ర, నల్లశ్రీను
  • ఫైట్స్ : స్పైడర్ విక్కీ
  • కళ : రాజు
  • కూర్పు : త్రినాథ్
  • సంగీతం: రమణీ భరధ్వాజ్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటొగ్రఫీ: బాబు
  • నిర్మాత : కె.గోపాల్ రెడ్డి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: క్రాంతి రమేష్

మూలాలు

మార్చు
  1. "Life lo Wife (1998)". Indiancine.ma. Retrieved 2020-09-08.

బాహ్య లంకెలు

మార్చు