లోకం మారాలి

కె. బాలచందర్ దర్శకత్వంలో 1973లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.

లోకం మారాలి 1973, జూన్ 9న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. వి.యస్ ప్రొడక్షన్స్ పతాకంపై కోమల కృష్ణారావు నిర్మాణ సారథ్యంలో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జైశంకర్, రవిచంద్రన్, వాణిశ్రీ ముఖ్య పాత్రల్లో నటించగా ఎం.ఎస్. విశ్వనాధన్, పామర్తి సుబ్బారావు సంగీతం అందించారు.[1][2][3][4]

లోకం మారాలి
Naangu Suvargal.jpg
దర్శకత్వంకె. బాలచందర్
కథా రచయితకె. బాలచందర్
నిర్మాతకోమల కృష్ణారావు
తారాగణంజైశంకర్,
రవిచంద్రన్,
వాణిశ్రీ
సంగీతంఎం.ఎస్. విశ్వనాధన్
పామర్తి సుబ్బారావు
నిర్మాణ
సంస్థ
వి.యస్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
జూన్ 9, 1973
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

నిర్మాణంసవరించు

ఈ చిత్రానికి కె. బాలచందర్ కథ, సంభాషణలను కూడా రాశారు. ఇది బాలచందర్ తొలిసారి కలర్ లో తీసిన సినిమా. జైశంకర్, రవిచంద్రన్ లు తొలిసారిగా కలిసి నటించారు.[5]

పాటలుసవరించు

ఈ చిత్రానికి ఎం.ఎస్. విశ్వనాధన్, పామర్తి సుబ్బారావు సంగీతం అందించారు.[6]

  1. హే చెలి మజా చూడు- ఎల్.ఆర్ ఈశ్వరి
  2. లోకం చూడు పిలిచెను నేడు నీతిని నిలిపి మేలుకొలుపు - ఘంటసాల కోరస్
  3. చెవుల రావో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

మూలాలుసవరించు

  1. Narwekar, Sanjit (1994). Directory of Indian film-makers and films. Flicks Books. p. 24.
  2. Film News Anandan (2004). Sadhanaigal Padaitha Thamizh Thiraipada Varalaru [Tamil film history and its achievements] (in Tamil). Chennai: Sivagami Publishers. Archived from the original on 12 February 2018.CS1 maint: unrecognized language (link)
  3. "Lokam Marali (1973)". Indiancine.ma. Retrieved 2020-09-12.
  4. "Lokam Marali 1973 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-09-12.
  5. Aravind, CV (25 September 2017). "From 'Pasamalar' to 'Vikram Vedha', Tamil cinema's experiments with multi starrers". The News Minute. Archived from the original on 12 February 2018. Retrieved 2020-09-12.
  6. "Lokam Marali 1973 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-09-12.

ఇతర లంకెలుసవరించు