లోపాముద్ర భట్టాచార్జీ
లోపాముద్ర భట్టాచార్జీ (ప్రస్తుతం లోపాముద్ర బెనర్జీ ) భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రీడాకారిణి. ఆమె 1960 జనవరి 31న కలకత్తాలో జన్మించింది. ఆమె ఒక టెస్ట్ మ్యాచ్, 15 ఒక రోజు అంతర్జాతీయ పోటీలు ఆడింది.[1] ఆమె మీడియం పేస్ బౌలర్.[2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | లోపాముద్ర భట్టాచార్జీ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | భారత దేశము | 1960 జనవరి 31|||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఫాస్ట్ బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 27) | 1985 7 మార్చ్ - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 4) | 1978 జనవరి 1 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1982 ఫిబ్రవరి 6 - International XI తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2009 19 సెప్టెంబర్ |
లోపా 1974/5లో రాణి ఝాన్సీ ట్రోఫీలో తూర్పు మండలం జట్టు తరపున ఆడింది. ఇక్కడ ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకుంది. 1975/6లో పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టుతో తూర్పు మండలం జట్టు తరపున ఆడింది. లోపా ప్రారంభ క్రికెటర్ ని అవుట్ చేసింది. 1977/8లోక్రికెట్ ప్రపంచ కప్ లో భారతదేశం ప్రారంభ మ్యాచ్ కోల్పోయింది. ఇది లోపాకి మొదటి ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్. ఆమె న్యూజిలాండ్‌లో 1981/2 లో కూడా ఆడింది. 15 ODIలలో లోపా 26.75 సగటుతో 8 వికెట్లు తీసింది. ఎకానమీ రేటు ఓవర్‌కు కేవలం 2.67 పరుగులు. 1985 మార్చిలో లోపా భారతదేశం తరపున తన ఏకైక టెస్ట్ మ్యాచ్, టోపీ సంఖ్య 27తో ఆడింది.[3]
ప్రస్తావనలు
మార్చు- ↑ "Lopamudra Bhattacharj". CricketArchive. Retrieved 2009-09-19.
- ↑ "Lopamudra Bhattacharj". Cricinfo. Retrieved 2009-09-19.
- ↑ "Lopamudra Bhattacharjee". Talkinaboutwomenscricket. Retrieved 6 September 2023.