వంశీ పైడితల్లి

వంశీ పైడితల్లి [1] దక్షిణ భారత సినీ నటుడు. ఇతను హ్యాపీ డేస్ సినిమాలోని నటనకు గుర్తింపు పొందాడు. ఈ సినిమా ద్వారా శేఖర్ కమ్ముల ఇతన్ని తెలుగు సినీ రంగానికి పరిచయం చేసాడు.

వంశీ పైడితల్లి
నటుడు వంశీ పైడితల్లి ఫుటో
జననం (1987-07-08) 1987 జూలై 8 (వయసు 35)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం
జీవిత భాగస్వామిప్రణీత వంశి

జీవితంసవరించు

వంశీ పైడితల్లి తన జీవితాన్ని ఇంజనీరింగ్ రోజుల్లోనే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో క్రెడిట్ కార్డ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూ మొదలుపెట్టాడు. అప్పటి నుండే సినిమాలలో నటించాలనే ఆకాంక్షతో ఉండేవాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ఉండగా హ్యాపీ డేస్ లో నటించే అవకాశం వచ్చింది. నటుడుగా అక్కడి నుండి జీవితాన్ని ఆరంభించాడు.

సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. "వంశీ పైడితల్లి". imdb.com/name/nm6421817/. ఐఎండీబీ. Retrieved 29 జనవరి 2015.

బయటి లంకెలుసవరించు