వన్ ఫ్ల్యూ ఓవర్ ద కుకూస్ నెస్ట్
వన్ ఫ్ల్యూ ఓవర్ ద కుకూస్ నెస్ట్ఆంగ్లం: One flew over the cokoos nest. 1975 అనే అమెరికన్ డ్రామా చిత్రాన్ని మైలొస్ ఫొర్మన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కెన్ కెస్సీ రచించిన అదే పేరు ( వన్ ఫ్ల్యూ ఓవర్ ద కుకూస్ నెస్ట్) గల నవల ఆధారంగా నిర్మ్ంచారు. ఈ చిత్రం లొ కథానాయకుడిగా ప్రఖ్యాత అమెరికన్ నటుడు జాక్ నికల్సన్ నటించారు. ఇతర తారాగణం లూయిస్ ఫిషర్, విలియం రెడ్ ఫీల్డ్, బ్రాడ్ డొరిఫ్, డాన్ని డి వీటొ, క్రిస్టొఫర్ లాయిడ్ ఇతరులు నటించారు. ఈ చిత్రంఆస్కార్ అయిదు ముఖ్య విభాగాలు అయిన ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథారచన విభాగాలలొ గెలుపొందిన రెండొ చిత్రం. మెదటిది ఇట్ హాపెండ్ వన్ నైట్. మూడొ చిత్రం సైలెన్ స్ ఆఫ్ ద లాంబ్స్ ఈ చిత్రం ఒరెగాన్ అను అమెరికా రాష్ట్రంలొ సాలెం లొ చిత్రీకరించారు.
ఈ చిత్రం AFI's 100 Years... 100 Movies లొ 20వ ఉత్తమ చిత్రంగా నిలిచింది.
వన్ ఫ్ల్యూ ఓవర్ ద కుకూస్ నెస్ట్ | |
---|---|
దర్శకత్వం | మైలొస్ ఫొర్మన్ |
రచన | నవల: కెన్ కెస్సీ కథా రచన: లారెన్ స్ హాబ్మన్ బొ గొల్డ్మన్ |
నిర్మాత | సాల్ జీంట్జ్ మైకెల్ డాగ్లస్ |
తారాగణం | జాక్ నికల్సన్ లూయిస్ ఫిషర్ |
ఛాయాగ్రహణం | హాస్క్ల్ వెక్స్లర్ |
కూర్పు | రిచర్డ్ చ్యూ |
సంగీతం | జాక్ నీషే |
పంపిణీదార్లు | కొలంబియా పిక్చర్స్) వార్నర్ బ్రదర్స్. |
విడుదల తేదీs | నవంబర్ 19, 1975 |
సినిమా నిడివి | 133 min. |
దేశం | United States |
భాష | English |
బడ్జెట్ | $3.0million |
బాక్సాఫీసు | $108,981 275 |