వయారిభామ
వయ్యారి భామ (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి. సుబ్బారావు |
---|---|
నిర్మాణం | పి.సుబ్బారావు, ఎస్.లక్ష్మీనారాయణ |
తారాగణం | చిలకలపూడి సీతారామాంజనేయులు, సురభి కమలాబాయి, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి, సులోచన, వంగర |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నృత్యాలు | ఈశ్వర్‌లాల్ |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
ఛాయాగ్రహణం | పంచూ చౌదరి |
నిర్మాణ సంస్థ | అజంతా పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాటలు
మార్చు- ఏలనే ఏలనే నేడిటులేలనే ఎన్నడెరుగని ఊహలు - ఎస్. వరలక్ష్మి
- రాగము రానీయవే అనురాగం - ఘంటసాల - రచన: సముద్రాల
- రావయ్యా అయ్యా రావయ్యా - ఘంటసాల - రచన: సముద్రాల
- వికసించెనే జాజి విరులన్నివేణిలో వెదుకునే నా మనసు - ఎస్. వరలక్ష్మి
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)