వర్గం:గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి ప్రతిపాదనలు

గూగుల్ అనువాద వ్యాసాలు వర్గంలో గూగుల్ యాంత్రికానువాద ప్రాజెక్టు ద్వారా సృష్టించిన పేజీలు చేరి ఉన్నాయి. వీటిలోని భాష దోషభూయిష్టంగా, వ్యాకరణ విరుద్ధంగా, అసహజంగా ఉండడం చేత వీటిని తొలగించాలని సముదాయం నిర్ణయించింది. ఆ వ్యాసాల లోని భాషను సంస్కరించి మంచి వ్యాసంగా తీర్చి దిద్దాలని ఎవరైనా భావించి, ఒక నెల లోపు ఆ పని చేపట్టాలని తలపెడితే, {{యాంత్రికానువాదం భాషను శుద్ధి చేస్తాను}} అనే మూసను ఆ పేజీల్లో పెట్టాలి. అలా ఆ మూసను చేర్చిన పేజీలన్నీ ఈ వర్గంలో చేరుతాయి. ఈ వర్గంలో వ్యాసాలేమీ లేకపోయినా ఈ వర్గాన్ని తొలగించకండి.

వర్గం "గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి ప్రతిపాదనలు" లో వ్యాసాలు

ఈ వర్గంలో కింది 3 పేజీలున్నాయి, మొత్తం 3 పేజీలలో.