వర్గం:చురుగ్గా నిర్మాణంలో ఉన్న పేజీలు
{{Under construction}} అనే మూసను చేర్చిన పేజీలు ఈ వర్గం లోకి చేరతాయి. కొత్తగా వ్యాసాలను సృష్టించేటపుడు గాని, ఉన్న వ్యాసాలను పెద్దయెత్తున విస్తరించేటపుడు గానీ ఈ మూసను ఆ వ్యాసంలో పైన చేరుస్తారు. వ్యాస నిర్మాణం/విస్తరణ పూర్తి కాగానే మూసను తీసివేస్తారు. మూసను తీయగానే ఆ పేజీలు ఈ వర్గం లోంచి తొలగిపోతాయి. అందుచేత ఈ వర్గం ఎక్కువగా ఖాళీగా ఉంటుంది. ఇందులో ఉన్న పేజీలను పరిశీలించి, 7 రోజుల పాటు పేజీలో మార్పుచేర్పులేమీ జరగనట్లైతే, మూసను ఆ పేజీలో నుండి తీసివేయవచ్చు.
నిర్వాహకులకు: ఈ వర్గం ఖాళీగా ఉన్నప్పటికీ తొలగించకండి! ఇది అప్పుడప్పుడూ ఖాళీగా ఉండవచ్చు. అసలు ఎక్కువ కాలం ఖాళీ గానే ఉండవచ్చు కూడా. |
ప్రస్తుతం ఈ వర్గంలో వ్యాసాలు గానీ, మీడియా గానీ లేవు.