వర్గం:హిందూ మతము

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

హిందూ మతము ఏ వ్యక్తి,వ్యక్తుల ఆలోచనలతో ఏర్పడలేదు. ఉత్తరభారతదేశములో ప్రవహిస్తున్న "సింధూ నది'ని దాటి భారతదేశములో ప్రవేశించిన విదేశీయులు ఇక్కడి మానవ ఆచారవ్యవహారములు, వైదికకర్మలు, దేవతలు, ఆరాధనలను పరిశీలించి మొదట వీరిని "సింధువులు'అని పిలిచే వారు. సింధువుల ఆచారవ్యవహారములను, దేవతారాధనలను "సింధూమతముగా పరిగణించారు. కాలక్రమములో సింధూ మతమే "హిందూమతము"అని ప్రాచుర్యము లోనికి వచ్చింది.(మహామహాపోధ్యాయ )

ఈ మతంలోని పెద్దలు, సంప్రదాయవాదులు "హిందు" పదానికి బదులు "సనాతనం" "సనాతన ధర్మం" "సనాతన మతం" అనే పదాలను ఉపయోగిస్తారు. నిజానికి విదేశీయులచే ఇవ్వబడిన హిందు పేరు కంటే సనాతనం అనే పేరు ఉత్తమం అనే వాదన కూడా పలువురు వినిపిస్తారు.

ఉపవర్గాలు

ఈ వర్గం లోని మొత్తం 85 ఉపవర్గాల్లో కింది 85 ఉపవర్గాలు ఉన్నాయి.

H

వర్గం "హిందూ మతము" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 594 పేజీలలో కింది 200 పేజీలున్నాయి.

(మునుపటి పేజీ) (తరువాతి పేజీ)

(మునుపటి పేజీ) (తరువాతి పేజీ)