వర్గం చర్చ:అమెరికా బుల్లితెర నటులు

తాజా వ్యాఖ్య: 5 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
ఒకే వివరాలు తెలిపే ఇలాంటి మరొక రెండు వర్గాలు వర్గం:అమెరికా టెలివిజన్ నటులు, వర్గం:అమెరికన్ టెలివిజన్ నటులు సృష్టించబడినవి. ఇలా రెండు, మూడు వర్గాలు ఉన్న పరిస్థితి వలన ఏ ఒక్క వర్గంలోకి పూర్తిగా వ్యాసాలు వర్గీకరణ అయ్యే పరిస్థితి లేదు. మరికొంత గంధరగోళ పరిస్థితి కూడా ఉంటుంది.ఇది వికీ సంప్రదాయంకూడా కాదు.మెరుగైన వర్గం నిర్ణయించి మిగిలిన వర్గాలు తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను. --యర్రా రామారావు (చర్చ) 17:02, 26 ఫిబ్రవరి 2019 (UTC)Reply
Return to "అమెరికా బుల్లితెర నటులు" page.