వర్గం చర్చ:ఆదిలాబాద్ జిల్లా గ్రామాలు
తాజా వ్యాఖ్య: 5 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
ఈ వర్గాన్ని తొలగించేదానికన్నా అమలులో నున్న అదిలాబాద్ జిల్లా గ్రామాలు వర్గానికి దారిమార్పు చేస్తే బాగుంటుంది.ఎందుకంటే గూగుల్ సెర్చెలో ఆదిలాబాద్ పేరున 68 సెకన్లులో 70,90,000 ఫలితాలు చూపించగా అదిలాబాద్ పేరుతో 59 సెకన్లులో 66,900 పలితాలు మాత్రమే చూపెడుతుంది. అందువలన దారి మార్పు చేస్తే మంచిదని నాఅభిప్రాయం.అందులో ఇది ముందుగా సృష్టించిన వర్గం--యర్రా రామారావు (చర్చ) 14:47, 14 జనవరి 2019 (UTC)