వర్గం చర్చ:గుంటూరు జిల్లా పర్యాటక ప్రదేశాలు
సూర్యలంక సముద్రతీరం బాపట్ల సూర్యలంక బాపట్ల నుండి 10 కి.మీ దూరంలో ఉన్నది.బాపట్ల విద్యారంగంలో ప్రదమస్తానంలో ఉన్నది.బాపట్ల అన్ని రవాణా మార్గాలతో కూడి ఉన్నది .బాపట్లలో 8వ శతాబ్దపు ప్రసిద్ది చెందిన భావన్నారాయణ స్వామి ఆలయం ,ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం,శ్రీ కృష్ణ దేవాలయం ,శ్రీ షిర్డీ సాయనాధుని ఆలయం,శ్రీ పొళేరమ్మ దేవాలయం మొ..ప్రసిద్ది. ఇక విద్యారంగంలో ఇంజనీరింగు,డిగ్రీ,పాలిటెక్నిక్,ఫార్మసి,గ్రుహా(ఆహార)సాంకేతిక విద్య,వేద పాఠశాల మరియు ముక్యంగా వ్యవసాయ విజ్ఞాన విశ్వ విద్యాలయం.సూర్యలంక సముద్ర తీరం పర్యాటకులకు బాగా అనుకూలం.
వర్గం:గుంటూరు జిల్లా పర్యాటక ప్రదేశాలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వర్గం:గుంటూరు జిల్లా పర్యాటక ప్రదేశాలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.