ఇందులో అన్ని తెలుగు సంవత్సరాలు లేవు. నాకు తెలిసిన 60 తెలుగు సంవత్సరాలు వరుసగా ఇందులో వ్రాస్తున్నాను. ఈ 60 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత తిరిగి మరలా ఇవే సంవత్సరాలు వస్తాయి. ఏ సంవత్సరం లో పుట్టారో, వారికి షష్థి పూర్తి మహోత్సవం, అదే తెలుగు సంవత్సరంలో జరుగుతుంది.
- ప్రభవ
- విభవ
- సుక్ల
- ప్రమోదూత
- ప్రజోత్పత్తి
- ఆంగీరస
- శ్రీముఖ
- భావ
- యువ
- ధాత
- ఈశ్వర
- బహుధాన్య
- ప్రమాధి
- విక్రమ
- వృష
|
- చిత్రభాను
- స్వభాను
- తారణ
- పార్ధివ
- వ్యయ
- సర్వజిత్తు
- సర్వధారి
- విరొధి
- వికృతి
- ఖర
- నందన
- విజయ
- జయ
- మన్మధ
- దుర్ముఖ
|
- హేవలంబి (లేదా) హేమలంబ
- విలంబి
- వికారి
- శార్వరి
- ప్లవ
- శుభకృతు
- శోభకృతు
- క్రోధి
- విశ్వావసు
- పరాభవ
- ప్లవంగ
- కీలక
- సౌమ్య
- సాధారణ
- విరోధికృతు
|
- పరీధావి
- ప్రమాదీచ
- ఆనంద
- రాక్షస
- నల
- పింగల (లేదా) పింగళ
- కాలయుక్తి (లేదా) కాళయుక్తి
- సిధ్దార్ధి
- రౌద్రి
- దుర్మతి
- దుందుభి
- రుధిరోద్గారి
- రక్తాక్షి
- క్రోధన
- అక్షయ
|