వర్గం చర్చ:బ్రాహ్మణవాద విమర్శకులు

బ్రాహ్మణ వాదం అంటే ఏమిటి?? బ్రాహ్మణ వాదం అన్న విషయం మీద వ్యాసమే లేదు. అటువంటప్పుడు బ్రాహ్మణ వాద విమర్శకులు అని ఒక మూస తయారు చేసి వ్యాసాలకు తగిలించటం సమజసమా?? అటువంటి వ్యాసాలలో బ్రాహ్మణ వాద విమర్శకులు వ్రాసిన పార్శ్వం వారి పక్కనుండి మాత్రమే ఉండే ప్రమాదమున్నది. మనం వ్రాయ పూనుకున్నది విజ్ఞాన సర్వస్వం కాని ఏ వాదానికి అనుకూలం కాని వ్యతిరేకం గాని కాదుకదా. కాబట్టి , ముందు బ్రాహ్మణవాదమంటే ఏమిటో సవ్యంగా అర్ధం ఛేసుకున్నాక, బ్రాహ్యణ వాద విమర్శ, అటువంటి విమర్శకుల భావాలు చూస్తే బాగుంటుంది. లేక పోతే ఎదో ఒక పక్క భావానికి కొమ్ము కాసినట్టు కనపడుతున్నది.--SIVA 05:30, 28 డిసెంబర్ 2008 (UTC)

ఇస్లాం వ్యతిరేకులు గురించిన వర్గాన్ని తొలిగించలేదు కానీ బ్రాహ్మణ వ్యతిరేకులు గురించిన వర్గాన్ని తొలిగించాల్సిన అవసరమేమి వచ్చింది?
Return to "బ్రాహ్మణవాద విమర్శకులు" page.