వర్గం చర్చ:భారతదేశంలో మస్జిద్‌లు
తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: Ahmadnisar
మరోవిధంగా భావించక పోతే, తెలుగులో మసీదులు అనడం బాగుంటుందేమో ఆలోచించండి.Rajasekhar1961 14:40, 9 మే 2008 (UTC)
- చక్కటి సూచన రాజశేఖర్ గారూ, నేనూ కొంచెం తటపటాయించాను, అలాగే కానివ్వండి శుభం శీఘ్రం. మిత్రుడు నిసార్ అహ్మద్ 14:47, 9 మే 2008 (UTC)