వర్గం చర్చ:వరంగల్ జిల్లా

తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
పునర్య్వస్థీకరణలో భాగంగా వరంగల్ జిల్లాను వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ అనే పేరుతో రెండు జిల్లాలుగా ఏర్పడినందున జిల్లా వర్గాలు కూడా అదే పేర్లుతో ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.ఈ వర్గంలో వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన వ్యాసాలు చేర్చబడినవి.--యర్రా రామారావు (చర్చ) 07:15, 29 జూన్ 2019 (UTC)Reply
Return to "వరంగల్ జిల్లా" page.