వర్గం చర్చ:హైదరాబాదులోని వికీపీడియనులు

తెవీకీ విధానాలు మనం ఏర్పరిచినవే కనుక సడలింపులు కూడా మనం చేయవచ్చు. నిర్వహణలో భాగం అయిన వాటికి అత్యవసరమైన వాటిని సడలింపులో చేర్చాలి. వీటిని తొలగించవలసిన అవసరం ఉండకూడదు. ఈ వర్గం భవిష్యత్తులో విస్తరించే అవకాశం ఉంది. ఈ పేజీ సభ్యులకు విర్వాహకులకు కూడా ఉపయోగకరమైనది కనుక తొలగించవలసిన అవసరం ఉండదన్నది నా అభిప్రాయం. మొలక స్థాయి దాటాలంటే హైదరాబాదు చిత్రం చేర్చినా సరిపోతుంది.
vivekananda jathiki ichina sandesam.
Return to "హైదరాబాదులోని వికీపీడియనులు" page.