వర్ధమాన్ మహావీర్ వైద్య కళాశాల

వర్ధమాన్ మహావీర్ వైద్య కళాశాల (వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్) (విఎంఎంసి) అనేది న్యూఢిల్లీలోని ఒక వైద్య కళాశాల. ఇది వైద్య విద్య కోసం ప్రసిద్ధ సఫ్దర్‌జాంగ్ ఆసుపత్రితో జతచేయబడింది.[1] ఈ కళాశాల గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం కింద నడుస్తుంది. వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ నవంబరు 2001 లో సఫ్దర్జంగ్ హాస్పిటల్ లో స్థాపించబడింది.[2] (సఫ్దర్జంగ్ హాస్పిటల్ భారతదేశంలోని అతిపెద్ద ఆసుపత్రులలో ఒకటి, ఈ ఆసుపత్రి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రారంభమైంది)

Vardhman Mahavir Medical College
వర్ధమాన్ మహావీర్ వైద్య కళాశాల
రకంవైద్య కళాశాల (కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో}
స్థాపితం2001
ప్రధానాధ్యాపకుడుప్రొఫెసర్ ఎన్ ఎన్ మాథుర్
విద్యాసంబంధ సిబ్బంది
295+
అండర్ గ్రాడ్యుయేట్లు150
పోస్టు గ్రాడ్యుయేట్లు320 (MD MS DM MCh DNB సహా)
స్థానంన్యూఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం
కాంపస్పట్టణ
అనుబంధాలుగురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం
జాలగూడుvmmc-sjh.nic.in

మూలాలజాబితా మార్చు

  1. "About Medical College & Safdarjung Hospital". Archived from the original on 25 మార్చి 2008. Retrieved 2 జూలై 2008.
  2. "Vardhman Mahavir Medical College & Safdarjung Hospital Best Medicine Colleges 2012 India Today Survey". intoday.in. IndiaToday. Archived from the original on 14 జూలై 2014. Retrieved 6 July 2014.