• వస్తాద్ (1985 సినిమా)
  • వస్తాద్ (2005 సినిమా) : 2005 మే 27 న విడుదలైన డబ్బింగ్ తెలుగు సినిమా. శ్రీ శ్రీ ఆదిత్య ఫిలింస్ పతాకంపై ఎస్. శివప్రసాద్ దీనిని నిర్మించగా, హెచ్.ఎస్.రాజశేఖర్ దర్శకత్వం వహించాడు.[1]
  • వస్తాద్ (2011 సినిమా) : 2011 సెప్టెంబరు 16న విడుదలైన తెలుసు సినిమా. కె.ఎస్.ఆర్.పిక్చర్స్ పతాకంపై కె.సాగర్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్.ఎస్.రాజ్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, మీరా నందన్, విష్ణు ప్రియన్, సతనం, అనుపమా ముమార్, సూరి, రవి కాలె లు తారాగణంగా నటించగా ఎస్.ఎస్.తమన్ సంగీతాన్నందించాడు.[2]

మూలాలు మార్చు

  1. "Vastadh (2005)". Indiancine.ma. Retrieved 2022-12-18.
  2. "Vastadh (2011)". Indiancine.ma. Retrieved 2022-12-18.
"https://te.wikipedia.org/w/index.php?title=వస్తాద్&oldid=3781107" నుండి వెలికితీశారు