వాడని మల్లి
వదాని మల్లి 1981లో విడుదలైన తెలుగు సినిమా. ఎ.వి.ఎం. మురుగన్ అండ్ కో బ్యానర్ పై ఎం.మురుగన్ నిర్మించిన ఈ సినిమాకు ఎ.వి.ఎం.మురుగన్ దర్శకత్వం వహించాడు. నందకుమార్, సుప్రియ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా చీకటి కళ్ళు అనే నవల ఆధారంగా నిర్మించబడింది.
వాడనిమల్లి (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మురుగన్ |
---|---|
తారాగణం | నందకుమార్, సుప్రియ ,హరిబాబు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | ఎ.వి.ఎం.మురుగన్ & కో |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- నందకుమార్
- సుప్రియ
- హరిబాబు
- కళారంజినీ
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ఎ.వి.ఎం. మురుగన్
- స్టూడియో: ఎ.వి.ఎం. మురాగన్ అండ్ కో
- నిర్మాత: ఎం. మురుగన్
- విడుదల తేదీ: డిసెంబర్ 25, 1981
- సమర్పించినవారు: విమల దేవి
- సంగీత దర్శకుడు: సత్యం చెళ్ళపిళ్ళ
పాటల జాబితా
మార్చు1.ఇది గంగాయమున సంగమం, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎ.ఆదినారాయణరావు
2.కాపుసారా కొడితే కైపెక్కిందే పిల్లా, రచన: సాహితి, గానం.శ్రీపతి బాలసుబ్రహ్మణ్యం బృందం
3.చలిచలిగా ఉంది జాతర కసికసిగా , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
4.మందూరులో భలేగుంది బంగారు, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకీ
5.సరసమ్ము లాడేటందుకు సమయము ఇది కాదు, రచన:సాంప్రదాయం , గానం.ఎస్ జానకి
మూలాలు
మార్చు- ↑ "Vadani Malli (1981)". Indiancine.ma. Retrieved 2020-09-11.
2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.