వాడుకరి:డేవిడ్ రాజు/ప్రయోగశాల
గుణింతములు
అచ్చులు హల్లులతో కలియునప్పుడు అచ్చులకు వచ్చే రూపభేదములు, వాటి నామములు
అచ్చులు | ఆకారము( లేక ) గుర్తు | నామములు | గుణింతము | చదువుట నేర్చుకొనుట |
అ | ᖋ | అకారము | క్+అ = క | కకార అకరముల క |
ఆ | ా | ఆకారము | క్+ఆ = కా | కకార ఆకరముల కా |
ఇ | ి | ఇకారము | క్+ఇ = కి | కకార ఇకరముల కి |
ఈ | ీ | ఈకారము | క్+ఈ = కీ | కకార ఈకరముల కీ |
ఉ | ు | ఉకారము | క్+ఉ = కు | కకార ఉకరముల కు |
ఊ | ూ | ఊకారము | క్+ఊ = కూ | కకార ఊకరముల కూ |
ఋ | ృ | ఋకారము | క్+ఋ = కృ | కకార ఋకరముల కృ |
ౠ | ౄ | ౠకారము | క్+ౠ = కౄ | కకార ౠకరముల కౄ |
ఎ | ె | ఎకారము | క్+ఎ = కె | కకార ఎకరముల కె |
ఏ | ే | ఏకారము | క్+ఏ = కే | కకార ఏకరముల కే |
ఐ | ై | ఐకారము | క్+ఐ = కై | కకార ఐకరముల కై |
ఒ | ొ | ఒకారము | క్+ఒ = కొ | కకార ఒకరముల కొ |
ఓ | ో | ఓకారము | క్+ఓ = కో | కకార ఓకరముల కో |
ఔ | ౌ | ఔకారము | క్+ఔ = కౌ | కకార ఔకరముల కౌ |
అం | ం | పూర్ణానుస్వారము | క్+ం = కం | కకార పూర్ణానుస్వారము కం |
అః | ః | విసర్గ | క్+ః = కః | కకార విసర్గముల కః |
పైన చెప్పిన విధముగా ఈ క్రింది గుణింతము లను చదివిన చో తెలుగును చక్కగా చదువుట,
వ్రాయుట వచ్చును.
గుణింతము
అచ్చులు | అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః |
అకారముల
గుర్తు |
ᖋ | ా | ి | ీ | ు | ూ | ృ | ౄ | ె | ే | ై | ొ | ో | ౌ | ం | ః |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
అకారముల
ఉచ్చారణ |
అ కారము | ఆ కారము | ఇ కారము | ఈ కారము | ఉ కారము | ఊ కారము | ఋ కారము | ౠ కారము | ఎ కారము | ఏ కారము | ఐ కారము | ఒ కారము | ఓ కారము | ఔ కారము | పూర్ణానుస్వారము | విసర్గము |
క గుణింతము | క | కా | కి | కీ | కు | కూ | కృ | కౄ | కె | కే | కై | కొ | కో | కౌ | కం | కః |
ఖ గుణింతము | ఖ | ఖా | ఖి | ఖీ | ఖు | ఖూ | ఖృ | ఖౄ | ఖె | ఖే | ఖై | ఖొ | ఖో | ఖౌ | ఖం | ఖః |
గ గుణింతము | గ | గా | గి | గీ | గు | గూ | గృ | గౄ | గె | గే | గై | గొ | గో | గౌ | గం | గః |
ఘ గుణింతము | ఘ | ఘా | ఘి | ఘీ | ఘు | ఘూ | ఘృ | ఘౄ | ఘె | ఘే | ఘై | ఘొ | ఘో | ఘౌ | ఘం | ఘః |
చ గుణింతము | చ | చా | చి | చీ | చు | చూ | చృ | చౄ | చె | చే | చై | చొ | చో | చౌ | చం | చః |
ఛ గుణింతము | ఛ | ఛా | ఛి | ఛీ | ఛు | ఛూ | ఛృ | ఛౄ | ఛె | ఛే | ఛై | ఛొ | ఛో | ఛౌ | ఛం | ఛః |
జ గుణింతము | జ | జా | జి | జీ | జు | జూ | జృ | జౄ | జె | జే | జై | జొ | జో | జౌ | జం | జః |
ఝ గుణింతము | ఝ | ఝా | ఝి | ఝీ | ఝు | ఝూ | ఝృ | ఝౄ | ఝె | ఝే | ఝై | ఝొ | ఝో | ఝౌ | ఝం | ఝః |
ట గుణింతము | ట | టా | టి | టీ | టు | టూ | టృ | టౄ | టె | టే | టై | టొ | టో | టౌ | టం | టః |
ఠ గుణింతము | ఠ | ఠా | ఠి | ఠీ | ఠు | ఠూ | ఠృ | ఠౄ | ఠె | ఠే | ఠై | ఠొ | ఠో | ఠౌ | ఠం | ఠః |
డ గుణింతము | డ | డా | డి | డీ | డు | డూ | డృ | డౄ | డె | డే | డై | డొ | డో | డౌ | డం | డః |
ఢ గుణింతము | ఢ | ఢా | ఢి | ఢీ | ఢు | ఢూ | ఢృ | ఢౄ | ఢె | ఢే | ఢై | ఢొ | ఢో | ఢౌ | ఢం | ఢః |
ణ గుణింతము | ణ | ణా | ణి | ణీ | ణు | ణూ | ణృ | ణౄ | ణె | ణే | ణై | ణొ | ణో | ణౌ | ణం | ణః |
త గుణింతము | త | తా | తి | తీ | తు | తూ | తృ | తౄ | తె | తే | తై | తొ | తో | తౌ | తం | తః |
థ గుణింతము | థ | థా | థి | థీ | థు | థూ | థృ | థౄ | థె | థే | థై | థొ | థో | థౌ | థం | థః |
ద గుణింతము | ద | దా | ది | దీ | దు | దూ | దృ | దౄ | దె | దే | దై | దొ | దో | దౌ | దం | దః |
ధ గుణింతము | ధ | ధా | ధి | ధీ | ధు | ధూ | ధృ | ధౄ | ధె | ధే | ధై | ధొ | ధో | ధౌ | ధం | ధః |
న గుణింతము | న | నా | ని | నీ | ను | నూ | నృ | నౄ | నె | నే | నై | నొ | నో | నౌ | నం | నః |
ప గుణింతము | ప | పా | పి | పీ | పు | పూ | పృ | పౄ | పె | పే | పై | పొ | పో | పౌ | పం | పః |
ఫ గుణింతము | ఫ | ఫా | ఫి | ఫీ | ఫు | ఫూ | ఫృ | ఫౄ | ఫె | ఫే | ఫై | ఫొ | ఫో | ఫౌ | ఫం | ఫః |
బ గుణింతము | బ | బా | బి | బీ | బు | బూ | బృ | బౄ | బె | బే | బై | బొ | బో | బౌ | బం | బః |
భ గుణింతము | భ | భా | భి | భీ | భు | భూ | భృ | భౄ | భె | భే | భై | భొ | భో | భౌ | భం | భః |
మ గుణింతము | మ | మా | మి | మీ | ము | మూ | మృ | మౄ | మె | మే | మై | మొ | మో | మౌ | మం | మః |
య గుణింతము | య | యా | యి | యీ | యు | యూ | యృ | యౄ | యె | యే | యై | యొ | యో | యౌ | యం | యః |
ర గుణింతము | ర | రా | రి | రీ | రు | రూ | రృ | రౄ | రె | రే | రై | రొ | రో | రౌ | రం | రః |
ల గుణింతము | ల | లా | లి | లీ | లు | లూ | లృ | లౄ | లె | లే | లై | లొ | లో | లౌ | లం | లః |
వ గుణింతము | వ | వా | వి | వీ | వు | వూ | వృ | వౄ | వె | వే | వై | వొ | వో | వౌ | వం | వః |