వాడుకరి:నాగబాబు/ప్రయోగశాల
నాప్రపంచం
మార్చుఈ జగతిలో నివసించే ప్రతిమనిషికి కొన్ని ఇష్టాయిష్టాలు వుంటాయి. వారికి సంభందించినంతవరకు తమ జీవితం ఇలావుంటే బాగుంటుంది అలావుంటే బాగుంటుంది అని కలలు కంటూ వుంటారు. అలాగే నాకు సంభందించినంతవరకు నా కలల్ని ఈ "నాప్రపంచం" లో పొందుపరుస్తున్నాను.
రాతనుబట్టి రాజయోగం అంటారు. కాని కార్యదీక్ష, ఓర్పు, కొద్దిపాటి తెలివి కలిగివుంటె విధాతవ్రాసిన రాతను కూడా మార్చగలిగిన శక్తి మనకు ఆ భగవంతుడే ఇచ్చాడు.
"స్వామి స్వార్దం, కపటం, కుట్ర, ప్రతీకారం, నయవంచన లేని మనుష్యుల మద్య నన్ను నా ప్రపంచాన్ని నిలుపు