వాడుకరి:యర్రా రామారావు/ప్రయోగశాల-3
తెవికిలో సవరణలు చేసేటప్పుడు ఒకటి చేస్తుంటే ఇంకోటి ముఖ్యమని గుర్తుకు వస్తుంది.అది మొదలుపెట్టగానే మరొకటి అది ముఖ్యమనిపిస్తుంది. తీరా అలోచిస్తుంటే అన్నిముఖ్యమే.దేని ముఖ్యం దానికే ఉంది. అందుకని దీనిని అధిగమించాలనుకుంటే ఒక ప్రణాళిక ఉంటే బాగుంటుదనే ఆలోచనతో 15 రోజులు రొటేషనులో ప్రతి రెండురోజులు ఒకే కోవకు చెందిన సవరణలు చేపట్టాలని నిర్ణయించుకుని ఆ ఉద్ధేశ్యంతో దీనికి "వాడుకరి:యర్రా రామారావు/తెవికీ లైఫ్ స్టైల్" అనే నామకరణం చేసాను. దీనిలో వివరించిన పట్టిక ప్రకారం 2024 నవంబరు 1 నుండి తెవికీలో సవరించాలనుకుంటున్నాను.
సంవత్సరం | మాసం | తేది | చేసే పనివిరం | పని పురోగతి | |
---|---|---|---|---|---|
2025 | జనవరి | 1-2 | అగాధ (డెడ్ఎండ్) పేజీలు
అనాథ పేజీలు |
||
3-4 | అయోమయ నివృత్తి పేజీలు కొత్తవి సృష్టింపు
అయోమయ నివృత్తి పేజీలకు లింకులున్న పేజీలు సవరణ |
||||
5-6 | ముఖ్యమైన ఆవశ్యక పేజీలు సృష్టింపు
తెగిపోయిన దారిమార్పులు తొలగింపు |
||||
7-8 | ఉపయోగించని వర్గాలు
కోరిన వర్గాలు వర్గీకరించని పేజీలు వర్గీకరించని వర్గములు |
||||
9-10 | భాషా లింకులు లేని పేజీలు | ||||
11-12 | |||||
13-14 | |||||
15 | స్వంత వ్యాసాాలు పరిశీలన |