నీ చుట్టూ కమ్ముకున్న చీకట్లున్నాయని
అనుక్షణం స్పధించే గోడలున్నాయని
నిత్యం ప్రవహించే ఏర్రని రక్తం ఉందని
భయపడకు మిత్రమా
నువ్వు వున్న జాడ తెలియదెవ్వరికి
నువ్వు సురక్షణంగానే ఉన్నావు నా హ్రదయంలో....కిరణ్ మానుకొండ