వాడుకరి:రామకృష్ణ దీక్షితులు

పేరు  : అర్చకం రామకృష్ణ దీక్షితులు స్వంత ఊరు  : తిరుపతి వృత్తి  : శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో వంశపారంపర్య అర్చకుని గా చదువు  : ఎమ్.సి.ఏ

ఎందుకు వికీ తెలుగు లో చేరింది  : వికీ తెలుగు లో తిరుమల పేజి చూసాను. ఈ పేజి లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గురించిన మరిన్ని విశేషాలు పొందుపరిచి శ్రీ వారి వైభవం భక్తులందరి కీ తెలియజేయాలని.