వాడుకరి:49.207.215.155/ప్రయోగశాల

చిన్న కోకిల కోసం పెద్ద ఆకాశం ఎదురుచూస్తుంది


ఏడాదిపాటు ఎక్కడికిపోతుందో ఏం చదువుతుందో, ఎట్లా గడుపుతుందో కాని కోకిల పాడే తరుణం రాగానే కోకిల మాత్రం పాడుతుంది


గొంతెత్తి కోకిల చెప్పేదిదే, నువ్వు పాడవలసిన పాట నువ్వే పాడాలని నిన్ను రమ్మని పిలిచిన విందుకు నీ బదులు మరొకరు పోలేరని


నీ మాటలేవో నువ్వు పోల్చుకోగలిగితే, నీ శ్రోత ఎవ్వరో అవి పోల్చుకుంటాయి--49.207.215.155 09:11, 12 జనవరి 2015 (UTC)