వాడుకరి:Akshitha 1302/ప్రయోగశాల

సియావ్ పిట్ట
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
జంతువులు
Phylum:
కార్డేట్
Class:
Order:
పాస్రిఫార్మ్స్
Family:
పిట్టిడా
Genus:
ఎరిట్రోపిట్
Species:
ఇ. పాలిసెప్స్

సియావ్ పిట్ట Siau Pitta. దీని శాస్త్రీయ నామం ఎరిట్రోపిట్ట పాలిసెప్స్ (Erythropitta palliceps) , ఈ పక్షి పిట్టిడా కుటుంబానికి చెందినది .ఇవి ఇండోనేషియా దేశంలో ఎక్కువగా కనిపిస్తాయి [2].  ఐ.యు.సి.ఎన్. ఈ జాతులను అంతరించే పక్షిగా గుర్తించింది [3]. ఈ జాబితా ప్రకారం ఈ జాతుల జనాభా అభివృద్ధి స్థిరంగా తగ్గుతోంది అని వర్గీకరించబడింది.పక్షికి లాటిన్ పేరు(పాత) పిట్ట పాలిసెప్స్ (Pitta palliceps) [4].

సియావ్ పిట్టా నేలకు చెందిన పక్షులు కావున ఇవి ఎక్కువ ఎత్తు ఎగరలేవు , ఇవి కేవలం ద్విపాద కదలిక ద్వారా కదులుతుతాయి.

గుర్తింపు మార్చు

సియావ్ పిట్టా అన్న పేరుతో ప్రకృతి శాస్త్రవేత్త బ్రూగ్గెమాన్ను 1876 లో మొట్టమొదటిసారిగా ఈ పక్షిని వర్ణించారు.

లక్షణాలు మార్చు

ఈ పక్షలు ఎర్రటి పొత్తికడుపుతో గుండ్రని శరీరం లా గోచరించవు, ఇవి వీటికి పొట్టి తోక, పొడవాటి కాళ్ళు గల అటవీ పక్షులు. ఇవి నలుపు, ఎరుపు-గోధుమ తల మరియు అడవి-ఆకుపచ్చ వెనుక మరియు రెక్కలతో పైన మరియు దిగువన ఉన్న ఒక మందపాటి నీలం పట్టీ కలిగి ఉంటాయి. చేపలలో లాగా లోలిత నిర్మాణాలు కలిగి భూమి ఆకర్షణ శక్తికి వినియోగించుకొని ,శరీర కదలికలు గమనమార్గని చూపుతాయి, వీటి ద్వారా కేవలం 1000 హెర్ట్జ్(Hz) వరకు మాత్రమే వినగలవు.వీటికి 10 డెసిబెల్స్ (dB) నుండి శబ్దాలను గ్రహించే సామర్ధ్యం వుంది [5].

జీవన విధానం మార్చు

ఇవి ఎక్కువగా ఉపఉష్ణమండలలో నివసిస్తాయి. వీటి సంతానోత్పత్తి ప్రాంతం ఆస్ట్రేలియా. వీటి సంతానోత్పత్తి ఉపప్రాంతాలు ఇండోనేషియా సియావు మరియు తగులాండాంగ్‌. సియావ్ పిట్ట జీవితకాలం సాధారణంగా 4.2 సంవత్సరాలుగా తెలుపబడినది.ఇవి భౌగోళికంగా 1,200 మీటర్లు ఎత్తు ఉన్న ప్రాంతాలవరకు జీవించగలవు.

మూలాలు మార్చు

  1. BirdLife International (2016). "Erythropitta palliceps". IUCN Red List of Threatened Species. 2016: e.T103656371A104024483. doi:10.2305/IUCN.UK.2016-3.RLTS.T103656371A104024483.en. Retrieved 18 November 2021.
  2. "Red Spurfowl - eBird". ebird.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-05.
  3. "Erythropitta palliceps(Siau Pitta)". www.iucnredlist.org. Retrieved 2022-04-05.
  4. "Siau Pitta bird photo call and song/ Erythropitta palliceps". dibird.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-05.
  5. "Siau Pitta - Encyclopedia Of Life". eol.org (in ఇంగ్లీష్). Retrieved 2022-04-05.