వాడుకరి:Andhrasamacharam/ప్రయోగశాల

ఆంధ్రసమాచారం తెలుగులో వెలువడుతున్న వెబ్ పత్రిక. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన అన్ని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అందచేస్తున్న తొలి తెలుగు వెబ్ పత్రిక. వార్తా విశేషాలు, కథనాలు.. క్రీడా వర్థలు.. వినోద వార్తలు.. అధ్యత్మక విశేషాలు ఇలా అన్ని అంశాలను అంతర్జాల పాఠకుల ముందుంచుతుంది ఆంధ్రసమాచారం.