వాడుకరి:Ashajyothi.nimmakuri/ప్రయోగశాల

Carica papaya
Scientific classification
Kingdom:
(unranked):
Angiosperms
(unranked):
Eudicots
Order:
Brassicales
Family:
Caricaceae
Genus:
Carica
Species:
papaya
Binomial name
Carica papaya

==కారిక పపాయ== 5 నుండి 10 m (16 33 అడుగులు) ట్రంక్ పైన పరిమితమై ఉంటుంది. దీని యొక్క పత్రాలు చుట్టుకుని ఉంటాయి. ఈ చెట్టు ఒకే పెద్ద కాండం కలిగి పొడవూఘా పెరుగుతుంది. అసాధారణంగా పెద్ద మొక్కలు, పువ్వులు ప్లుమెరియా యొక్క పుష్పాలు ఆకారాన్ని పోలి ఉంటాయి, కానీ చాలా తక్కువగా మరియు మైనం లాంటి ఉంటాయి. వ్యాసం 15-45 cm పొడవు. పండు బెర్రీ యొక్క రకం. పండు నిండు నారింజ లేక ఎరుపు రంగులో ఉంటుంది.ఇది అమెరికా మండలాల నుండి దక్షిణ మెక్సికో వరకు మరియు మధ్య అమెరికా పొరుగు స్థానిక ప్రదేశాలలో పెరుగుతుంది. Carica papaya 005.JPG Carica papaya MS4113.JPG Carica papaya - Köhler–s Medizinal-Pflanzen-029.jpg Carica jamaicensis BotGardBln1105LeavesInflorescence.JPG Carica jamaicensis LeavesFlowers BotGardBln0906.JPGCarica papaya 002.JPG ==ఉనికి మరియు లక్షణాలు==బొప్పాయి మధ్య మరియు దక్షిణ అమెరికా ఉత్తర స్థానిక ప్రదేశాలో ఉంది. మరియు కరేబియన్ దీవులు, ఫ్లోరిడా ఆఫ్రికాలోని పలు దేశాలు అంతటా వ్యాపించి ఉంది. అదనపు పంటగా భారతదేశం, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, మరియు హవాయి సంయుక్త రాష్ట్రంలో పెంచబడతాయి.బొప్పాయి మొక్కలు మూడు లింగాల పెరుగుతాయి: మగ, ఆడ, మరియు ద్విలింగ అమరికలను కలిగి ఉన్నది. పురుష మొక్క పుప్పొడి మాత్రమే ఉత్పత్తి చెేస్తుంది కాని పండ్లు ఉత్పత్తి చేయదు. ఆడ మొక్కలో పరాగ సంపర్కం జరిగినప్పటికీ చిన్న, తినకూడని పండ్లు ఉత్పత్తి చేస్తుంది. ద్విలింగ మొక్కల యొక్క పువ్వుల పురుషుడు కేసరాలు మరియు స్త్రీ అండాశయాలు రెండు ఉండటంతో ఫలదీకరణం చేయవచ్చు. దాదాపు అన్ని వాణిజ్య బొప్పాయి తోటలు మాత్రమే స్త్రీ పురుష జననేంద్రియాలు కలిగిన జీవులు కలిగివుంటాయి. ==ఆర్దీక ప్రాముఖ్యత==బొప్పాయి పండు విటమిన్ సి మరియు ఫోలేట్ యొక్క ఒక ముఖ్యమైన వనరుగా ఉంది, బొప్పాయి చర్మం, గుజ్జు మరియు విత్తనాలు కూడా కెరోటినాయిడ్ మరియు పోలిఫినోల్స్, ఫైటో కెమికల్స్, కలిగి ఉంటాయి. ==ఉపయోగాలు==బొప్పాయిలు ఒక ఆహారం, ఒక వంట సాయంగా మరియు సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. కాండం బెరడు తాడు ఉత్పత్తిలో కూడా ఉపయోగిస్తూ ఉండవచ్చు.ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో, బొప్పాయి ఆకులు మలేరియా చికిత్సకు తేనీరు తయారు చేస్తారు. ఆంటీ-మలేరియల్ మరియు ఆంటీ- ప్లాస్మిడియల్ మొక్క యొక్క కొన్ని సన్నాహాలు లో గుర్తింపు పొందింది,ఇది రక్తంలో ప్లేట్లెట్ స్థాయిలు పెంచుతుందని అని నమ్ముతూ, బొప్పాయి డెంగ్యూ జ్వరానికి ఒక ఔషధం గా వాడవచ్చు. ==మూలాలు== Carica papaya was originally described and published in Species Plantarum 2:1036. 1753. GRIN (9 May 2011). "Carica papaya information from NPGS/GRIN". Taxonomy for Plants. National Germplasm Resources Laboratory, Beltsville, Maryland: USDA, ARS, National Genetic Resources Program. Retrieved 10 December 2010. ^ Jump up to: a b "Papaw". Collins Dictionary. n.d. Retrieved 25 September 2014. Jump up ^ "Carica". 2013. ^ Jump up to: a b c d e f g h i j k Morton JF (1987). "Papaya". NewCROP, the New Crop Resource Online Program, Center for New Crops & Plant Products, Purdue University; from p. 336–346. In: Fruits of warm climates, JF Morton, Miami, FL. Retrieved 23 May 2015. Jump up ^ Heywood, VH; Brummitt, RK; Culham, A; Seberg, O (2007). Flowering plant families of the world. Firefly Books. p. 88. ISBN 9781554072064. Jump up ^ "Scientists decipher fruit tree genome for the first time". ugr.es.