వాడుకరి:Cheva nikitha 666/ప్రయోగశాల

                                 టినొస్పొర కొర్డిఫొలియ

Tinospora cordifolia
Scientific classification
Kingdom:
Order:
Rananculales
Family:
Menispermacea
Genus:
Tinospora
Species:
T.cordifolia
              టినొస్పొర కొర్డిఫొలియాని గుడూచి మరియు గీలోయి అని కూడా పిలుస్తారు. ఈ పత్ర వైన్ మొక్క మినిస్పెర్మేసియె కుటుంబానికి చెందినది.

పెరుగు ప్రదేశాలు:

            ఈ మొక్క  ఉష్ణమండల ప్రాంతాల్లోని ఇండియా,మైన్మార్ మరియు శ్రీలంకా ప్రదేశాలలో పెరుగుతాయి.

లక్షణాలు:

     ఈ మొక్క చాలా పెద్దది మరియు పొడవుగా పాకె మొక్క. ఎవి ఆకు రాల్చే విస్తృతంగా అనేక పొదిగించిన మెలిక తిరిగిన కొమ్మలతొ వుంటుంది. ఈ మొక్క ఆకులు సాధారణంగ 15 c.m వరకు పెరుగుతాయి. ఈ ఆకులు పెద్దగా,గుండ్రంగా,ఉబ్బినటువంటి మొదలు మరియు చివర దదాపు మెలిక తిరిగి ఉంతుంది. ఈ ఆకులు హృదయాకరం లొ, మరియు విత్తనాలు ఛంద్రాకారం లొ ఉంటాయి. వీటి పువ్వులు సధారణంగ ఆకుపచ్చని రంగులొ మరియు వీటి ఆకులు నారంజ రంగులొ వుంటాయి.

ఉపయోగలు:

       1.ఈ మొక్కలు రొగాలను నివారించడనికి ఉపయోగిస్తారు.
       2.దీనిని సాంప్రదాయంగ వస్తున్న అయుర్వేదంలో కూడ ఉపయోగిస్తారు.
       3.వీటిని కీళ్ళ నొప్పులకు, మదుమేహ నివారణకి,ఎలర్జీల నివారణకు ఉపయోగిస్తారు.