వాడుకరి:DINESH KARTHIK GUDE/ప్రయోగశాల/అల్లు అర్జున్

అల్లు అర్జున్

మార్చు
 
62వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో అల్లు అర్జున్

అల్లు అర్జున్ చెన్నై, తమిళనాడులో 1983 ఏప్రిల్ 8న జన్మించాడు. అల్లు అర్జున్ తన సినీ జీవితం 2003లో 'గంగోత్రి (సినిమా)' చిత్రంతో ప్రారంభించాడు.

 
పుష్ప ది రైజ్ చిత్రానికి గాను అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్నారు
అల్లు అర్జున్ తన నటనతో 'ఆర్య', 'హ్యాపీ', 'దేశముదురు', 'పరుగు', 'ఆర్య 2', 'వరుడు', 'వేదం', 'బద్రినాథ్', 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'రేస్ గుర్రం', 'సర్రైనోడు', 'దువ్వాడ జగన్నాధం', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'పుష్ప: ది రైజ్', 'అలా వైకుంఠపురం' వంటి చిత్రాలతో ప్రసిద్ధి చేసాడు. అల్లు అర్జున్ తన నటనతో అనేక పురస్కారాలు గెలిచాడు మరియు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిష్ఠించిన ఒక ప్రముఖ నటుడుగా ప్రతిష్ఠించాడు.