వాడుకరి:Deepu21alc/ప్రయోగశాల
croton bonpladianum | |
---|---|
Scientific classification | |
Kingdom: | Plantae
|
(unranked): | magnoliphyta
|
(unranked): | magnoliopside
|
Order: | euphorbiales
|
Family: | euphorbiaceae
|
Genus: | Croton
|
Species: | bonplaodianum
|
క్రోటన్ బోనాప్లాదియనమ్
ఈ మొక్క పుష్పించేది .ప్రజాతి క్రోటన్ కి చెందినది .ఇధి ఒక్క అడవి మొక్క మరియు కలుపు పుష్పం కలిగినది.వీటి ఆకులు మరియు పుష్పం పోలిక తులసి (తులసి మొక్క)తో పొలినట్టు వుంటుంది . దీనిని వార్షిక హెర్బ్ మొక్కల వలె జన్మించిన ప్రధానంగా ఒక పొదగా ఎదుగుతుంది .ఈ మొక్క కాలువలు, నదులు, పెద్ద డ్రైనేజీలు, వ్యర్థ భూములు, చుట్టూ ప్రాంతాల్లో పెరుగుతాయి.ఈ మొక్కలు సంవత్సరం కాలం పాటు పెరుగుతాయి .వీటి ఆకులు మొదలు చూట్టూ గుండ్రంగా ఎర్పడతాయి .పువ్వులు తెల్లగా ,పొడవుగా వుంటాయి .పువ్వులకు 5 రేఖలు మరియు 3 రక్షక పత్రాలు వుంటాయి .వీటి పండ్లుకి పైన క్యాప్సలుస్ కలిగి వుంది వులిపిరి కాయలుగా వుంటాయి .
కాలము :
ఈ మొక్కలు సెప్టెంబర్ నుండి నవంబర్ నెలలు వరకు పెరుగుతాయి.
ఉపయొగాలు:
1.వీటి ఆకులు చర్మవ్యాదుల నివారణకు ఉపయొగపడతాయి. 2.ఈ మొక్కలు ఇంధనము మరియు డిటరెజంట్ గా ఉపయొగపడతాయి.