వాడుకరి:Dkrishnamca26/ప్రయోగశాల/దొండపాటి కృష్ణ
దొండపాటి కృష్ణ | |
---|---|
జననం | 24-11-1989 కొత్త రేమల్లె గ్రామం |
జాతీయత | ఇండియన్ |
విద్య | MCA |
వృత్తి | కథకులు |
క్రియాశీల సంవత్సరాలు | 2018 |
జీవిత భాగస్వామి | స్వప్న |
పిల్లలు | విశ్వజిత్, రితిన్ |
తల్లిదండ్రులు |
|
వెబ్‌సైటు | https://dondapatik.blogspot.com/ |
దొండపాటి కృష్ణ తెలుగు కథకులు. ఇతని మొదటి కథాసంపుటి పేరు "రాతిగుండెలో నీళ్ళు". నూట యాభై రెండు పేజీలున్న ఇందులో మొత్తం పదహారు కథలున్నాయి. అవన్నీ కూడా వివిధ దిన, వార, మాస పత్రికలలో ప్రచురితమైనవే.
నేపథ్యము
మార్చుశ్రీ దొండపాటి గోవర్ధనరావు, శ్రీమతి రంగమ్మ దంపతులకు నాలుగో సంతానంగా కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, కొత్త రేమల్లె గ్రామంలో 24 నవంబర్, 1989న జన్మించారు. ఈయనకు ఇద్దరు సోదరీమణులు. పెద్దక్క కొమ్ము సరళ, వట్టిగుడిపాడు వాస్తవ్యురాలు. చిన్నక్క జుజ్జవరపు పద్మావతి, తెన్నేరు వాస్తవ్యురాలు. వీళ్ళిద్దరూ పదో తరగతి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించారు.
విద్యాభ్యాసం
మార్చుదొండపాటి కృష్ణ ఐదో తరగతి వరకు కొత్త రేమల్లె గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక స్థాయి పాఠశాలలో పూర్తి చేశాడు. ఉన్నత స్థాయి విద్యను అదే గ్రామంలో పూర్తి చేశాడు. ఇంటర్ విద్యను హనుమాన్ జంక్షన్ గీతాంజలి జూనియర్ కళాశాలలో పూర్తి చేశాడు. తర్వాత డిగ్రీ చదువును నూజివీడు ధర్మ అప్పారావు ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేశాడు. అటుపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎం.సి.ఏ) విద్య కొరకు కాకినాడ జె.ఎన్.టి.యు. యూనివర్సిటీకెళ్ళాడు. అక్కడ అతని సాహిత్య ప్రయాణం మొదలైంది.
ఉద్యోగం
మార్చుడిసెంబర్ 2020 నుండి లతాన గ్రూప్ (Lathana Group) అనే రియల్ ఎస్టేట్ సంస్థలో హెడ్ అఫ్ ఆపరేషన్స్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
అంతకుముందు Landlord Infra Group (2years), Building Blocks Group - BBG (3years) అనే రియల్ ఎస్టేట్ సంస్థలలో పని చేశాడు.
సాహితీ ప్రయాణం
మార్చుపోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎం.సి.ఏ) కోసం కాకినాడ జే.ఎన్.టి.యు.కి వెళ్ళడంతో ఆయన సాహిత్య ప్రయాణం మొదలైంది. శ్రీ. చెరుకువాడ సత్యనారాయణ (సి.యస్) గారిని గురువుగా స్వీకరించి ఆయన శిష్యరికంలో జనరంజకమైన కథలు రాయడం నేర్చుకున్నాడు.
05 మార్చ్, 2018న జాగృతి వారపత్రికలో ఇతని మొదటి కథ స్పందించిన మనస్సు ప్రచురితమైంది. ఆరోజు నుంచి నేటిదాకా అనేక ప్రముఖ దిన, వార, మాసపత్రికల్లో డెబ్బైకి పైగా కథలు ప్రచురితమయ్యాయి. పదికిపైగా కథలు బహుమతులు పొందాయి.
కథ సామాజిక ప్రయోజనం కలిగించేదిగా ఉండాలని బలంగా నమ్ముతాడు. కథ వలన మంచి జరుగకపోయినా ఫర్వాలేదు, చెడు మాత్రం జరగకూడదు అంటాడు. అందుకే ఇతని కథల్లో అసభ్య పదజాలంగానీ, రెచ్చగొట్టే సంఘటనలుగానీ, తప్పుదోవ పట్టించే సందేశాలుగానీ మచ్చుకైనా కనిపించవు. సామాజిక కథలు, మానవత్వపు కథలు, సందేశాత్మక కథలు, కుటుంబ కథలు రాయడానికే ఎక్కువ మక్కువ చూపుతాడు.
రాతిగుండెలో నీళ్ళు అనే కథ రచయితగా ఇతనికి గుర్తింపునిస్తే రాముడు – భీముడు అనేకథ సాక్షి ఫన్ డేలో ప్రచురితమయ్యాక తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారి మెగా కన్వెన్షన్ సావనీర్ – 2022 పుస్తకంలో చోటు దక్కించుకుని విశ్వమంతా సత్తా చాటింది.
వ్యక్తిగత జీవితం
మార్చు14 మార్చ్ 2019న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, అప్పారావుపేట గ్రామానికి చెందిన డొక్క స్వప్న(MA in Telugu) ను వివాహం చేసుకున్నాడు. వీరికి 10 డిసెంబర్ 2020న విశ్వజిత్, రితిన్ అనే కవలలు జన్మించారు.
ప్రచురితమైన కథలు
మార్చుక్రమసంఖ్య | కథ పేరు | ప్రచురణ తేదీ | ప్రచురించిన పత్రిక |
---|---|---|---|
01 | స్పందించిన మనస్సు | 05 మార్చ్ 2018 & డిసెంబర్ 2022 | జాగృతి వార పత్రిక & వీధిఅరుగు మాస పత్రిక |
02 | చెదిరిన సిగ్గు | 12 నవంబర్ 2018 | జాగృతి వార పత్రిక |
03 | భావోద్వేగం | 16 డిసెంబర్ 2018 | ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం |
04 | వికసించని మనసులు | 15 సెప్టెంబర్ 2019 | విశాలాంధ్ర ఆదివారం అనుబంధం |
05 | ఎడబాసిన బంధం | 13 అక్టోబర్ 2019 | V6 వెలుగు దర్వాజ |
06 | శృతిమించిన ఆలోచనలు | 03 నవంబర్ 2019 | మన తెలంగాణ దునియా |
07 | రేమల్లె - మాకు సెంటు మల్లె (నేను మా ఊరు) | 15 డిసెంబర్ 2019 | ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం |
08 | కూరలమ్మాయి | 22 డిసెంబర్ 2019 | మన తెలంగాణ దునియా |
09 | రాతి గుండెలో నీళ్ళు | జనవరి 2020 & అక్టోబర్ 2022 | తెలుగు వెలుగు మాస పత్రిక & వీధిఅరుగు మాస పత్రిక |
10 | భూమిపుత్రి | 19 జనవరి 2020 & ఫిబ్రవరి 2022 | వార్త ఆదివారం అనుబంధం & రైతు నేస్తం వ్యవసాయ మాస పత్రిక |
11 | కథలో జీవిత సత్యం | 19 జనవరి 2020 | ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం |
12 | లక్ష్మి నిర్ణయం | 02 ఫిబ్రవరి 2020 | ప్రజాశక్తి స్నేహా |
13 | కోతుల ఆహారశాల (పిల్లల కథ) | 23 ఫిబ్రవరి 2020 | సాక్షి ఫన్ డే |
14 | ఆశ్రమంలో ఒక రోజు | 01, 08 మార్చ్ 2020 | సూర్య ఆదివారం అనుబంధం |
15 | బిజినెస్ (చిన్న కథ) | 25 మార్చ్ 2020 | వార్త ఆదివారం అనుబంధం |
16 | ఇల్లే సురక్షితం (కరోనా కథ) | 27 మార్చ్ 2020 | సాక్షి ఫ్యామిలీ ఫీచర్ |
17 | కొత్త స్వరం | 31 మే 2020 | సాక్షి ఫన్ డే |
18 | ఇంటి వెలుగు (బాలి బొమ్మ-2) | జూన్ 2020 | విశాలాక్షి మాస పత్రిక |
19 | యాక్సిడెంట్ | 07 జూన్ 2020 | V6 వెలుగు దర్వాజ |
20 | కర్తవ్యం (కరోనా కథ) | 19 జులై 2020 | వార్త ఆదివారం అనుబంధం |
21 | బ్లడ్ గ్రూప్ | 28 సెప్టెంబర్ 2020 | జాగృతి వార పత్రిక |
22 | దేవుడెక్కడో లేడు | అక్టోబర్ 2020 | ధ్యానమాలిక ఆధ్యాత్మిక మాస పత్రిక |
23 | శ్రీమతి | నవంబర్ 2020 | తెలుగు వెలుగు మాస పత్రిక |
24 | మైత్రీవనం | 29 నవంబర్, 2020 & జులై 2022 | నవ తెలంగాణ సోపతి & రైతు నేస్తం వ్యవసాయ మాస పత్రిక |
25 | మంచుముద్ద | 29 నవంబర్, 2020 | విశాలాంధ్ర ఆదివారం అనుబంధం |
26 | ఇది కదా సంతోషం! | 06 డిసెంబర్, 2020 | నమస్తే తెలంగాణ బతుకమ్మ |
27 | ఈ వర్షం సాక్షిగా! | డిసెంబర్, 2020 | యుగభారత్ మాసపత్రిక |
28 | ఒకే ఒక జ్ఞాపకం | డిసెంబర్, 2020 | ధ్యానమాలిక ఆధ్యాత్మిక మాస పత్రిక |
29 | దిష్టి | 31 జనవరి 2021 | సాక్షి ఫన్ డే |
30 | యాచకురాలు | 31 జనవరి 2021 | V6 వెలుగు దర్వాజ |
31 | అమృత హస్తం (కరోనా కథ) | మార్చ్, 2021 | ధ్యానమాలిక ఆధ్యాత్మిక మాస పత్రిక |
32 | గుంటనక్కలు | మార్చ్, 2021 | సాహిత్య ప్రస్థానం మాసపత్రిక |
33 | అడుగు జాడలు | 07 మార్చ్ 2021 | V6 వెలుగు దర్వాజ |
34 | రాగిబిందె | 26 మార్చ్ 2021 & జనవరి 2023 | సహరి అంతర్జాల పత్రిక & రైతు నేస్తం వ్యవసాయ మాస పత్రిక |
35 | పబ్లిసిటీ (చిన్న కథ) | ఏప్రిల్ 2021 | ధ్యానమాలిక ఆధ్యాత్మిక మాస పత్రిక |
36 | వెన్నెల పూలు | ఏప్రిల్ 2021 | యుగభారత్ మాసపత్రిక |
37 | హానికరం | ఏప్రిల్ 2021 | సాహితీ కిరణం మాస పత్రిక |
38 | రాముడు - భీముడు | 30 మే, 2021 | సాక్షి ఫన్ డే |
39 | ఎగిరితే ఎంత బాగుంటుంది | 20 జూన్, 2021 | ప్రజాశక్తి స్నేహా |
40 | మా కోడలు బంగారం | 11 జులై, 2021 | V6 వెలుగు దర్వాజ |
41 | ప్రభాత గానం | 15 ఆగష్టు, 2021 | వార్త ఆదివారం అనుబంధం |
42 | బ్రేకింగ్ న్యూస్ | 19 సెప్టెంబర్, 2021 | విశాలాంధ్ర ఆదివారం అనుబంధం |
43 | ఆఖరి చూపు | 19 సెప్టెంబర్, 2021 | V6 వెలుగు దర్వాజ |
44 | ప్రకృతి సేద్యం | అక్టోబర్ 2021 | రైతు నేస్తం వ్యవసాయ మాస పత్రిక |
45 | మనోబలం | డిసెంబర్ 2021 | యుగభారత్ మాసపత్రిక |
46 | రేపటి కోసం | 20 ఫిబ్రవరి, 2022 | విశాలాంధ్ర ఆదివారం అనుబంధం |
47 | ఊహల రెక్కలతో ఎగరనీయ్ | 20 ఫిబ్రవరి, 2022 | V6 వెలుగు దర్వాజ |
48 | భూమి గుండ్రం | 16 మార్చ్, 2022 | తంగేడు పక్ష పత్రిక |
49 | వెలుగు సూరీడు | 27 మార్చ్, 2022 | ప్రజాశక్తి స్నేహా |
50 | ముందుచూపు (బాలల కథ) | 17 ఏప్రిల్, 2022 | ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం |
51 | డబ్బులెవరికీ ఊరికే రావు | 05 జూన్, 2022 | వార్త ఆదివారం అనుబంధం |
52 | చైతన్య కిరణం | 05 జూన్, 2022 | ప్రజాశక్తి స్నేహా |
53 | ఉరేసుకున్న మౌనం | 12 జూన్, 2022 | విశాలాంధ్ర ఆదివారం అనుబంధం |
54 | ఉందిలే మంచి కాలం ముందుముందునా.. | 31 జూలై, 2022 | సాక్షి ఫన్ డే |
55 | ఎంత పని చేశావ్ బామ్మర్ది | ఆగష్టు, 2022 | యుగభారత్ మాసపత్రిక |
56 | మళ్ళీ చిగురించారు | ఆగష్టు, 2022 | సాహిత్య ప్రస్థానం మాసపత్రిక |
57 | స్వర్గసీమ | 21 ఆగష్టు, 2022 | ప్రజాశక్తి స్నేహా |
58 | స్మైలీ | డిసెంబర్, 2022 | యుగభారత్ మాసపత్రిక |
59 | ప్రాణ స్నేహితులు (బాలల కథ) | 04 డిసెంబర్, 2022 | ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం |
60 |
రాతిగుండెలో నీళ్ళు కథాసంపుటిలోని కథలు
మార్చుమొత్తం పేజీలు 152
వెల రూ.150/-
01. మళ్ళీ చిగురించారు
02. స్వర్గసీమ
03. మైత్రీవనం
04. చైతన్య కిరణం
05. రాతి గుండెలో నీళ్ళు
06. కొత్త స్వరం
07. ఇది కదా సంతోషం
08. దిష్టి
09. యాచకురాలు
10. గుంటనక్కలు
11. రాముడు భీముడు
12. ఊహల రెక్కలతో ఎగరనీయ్
13. వెలుగు సూరీడు
14. డబ్బులెవరికీ ఊరికే రావు
15. ఉరేసుకున్న మౌనం
16. ఉందిలే మంచికాలం ముందుముందునా...