వాడుకరి:Farheen.sk26/ప్రయోగశాల

                            పుస్థకం ఎంత ఎత్తు?
       
          మీ మిత్రుడి చేతిలో ఒక పుస్తకం ఉంది. దాన్ని నిలువుగా నేలమీద నిలబెడితే,ఎంత ఎత్తు ఉంటుందో గోడ మీద చేతితో చూపమనండి.ఇందులో అతను తప్పకుండా తప్ప చేస్తాడు.పుస్తకం బహుశ: అతను చూపే ఎత్తులో సగానికి సగం ఉంటుంది. ఈ జవాబును,క్రిందకు వంగకుండా, కేవలం మాటలతో సూచిస్తూ, గోడమీద,నేలనుండి ఫలనా గుర్తుదాకా అని ఉజ్జాయింపు చెప్పమనండి. ఆ ఎత్తును గోడమీద సూచించడానికి మీరు సాయం చేయండి. ఆ

ఎత్తును గోడమీద సూచించడానికి మీరు సాయం చేయండి. ఈ పరీక్షను, మరేదయినా వస్తువుతో కూడా ప్రయత్నంచండి.