హౌరా-చెన్నై మెయిల్ భారతీయ రైల్వేచే నడుపబడు ఒక సూపర్ ఫాస్ట్ రైలు. ఇది హౌరా జంక్షన్-చెన్నై సెంట్రల్ మధ్య నడచును.

చరిత్ర

మార్చు

1900-వ సంవత్సరము ఆగస్టు 15-వ్ తేదీన ప్రవేశపెట్టబడిన ఈ రైలు భారతీయ రైల్వేలో అతి దీర్ఘ కాలము నడచిన రైలుగా గణుతికెక్కినది. 1970-లలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రవేశపెట్టబడు వరకును ఈ రైలే ఇరు పట్టణముల నడుమ ప్రధాన రవాణా సౌకర్యమును కల్పించెను. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, తమిళ్ నాడు రాష్ట్రాలలో పయనించు ఈ రైలు తెలుగు వారికి "హౌరా మెయిల్" గా చిరపరిచితము.

బండి సంఖ్య

మార్చు

12839===హౌరా జంక్షన్-->చెన్నై సెంట్రల్

12840===చెన్నై సెంట్రల్-->హౌరా జంక్షన్