వాడుకరి:J Balaprasad/ప్రయోగశాల
రుబ్బురోలు
మార్చురుబ్బురోలును పూర్వకాలం నుండి మన పెద్దలు ఉపయోగిస్తున్నారు.
ఇందులో చాలా రకాలు వున్నాయి.
ఉదాహరణకు:
- రోలు
- ఇసురు రాయి
- తీరగాలి
ఇలా చాలా చోట్ల చాలా విధాలుగా పిలుస్తారు. ఇలా ఏవిధంగా పిలిచినాగాన్ని దాని వాడే పద్దతి ఒకటే.
రోలు :
మార్చుదీని ముఖ్యంగా పచ్చడి రుబ్బుటకు వాడుతారు.
ఇసురు రాయి :
మార్చుపప్పు, బియ్యం, చిరుధాన్యలు వంటివి రుబ్బుటకు వాడుతారు.