వాడుకరి:Kandula leela krishna/ప్రయోగశాల
విద్యుత్ ద్రువణము
దీర్గ చతురస్రాకార మద్యచ్చేదం కలిగి రోధకంతో తయరుచెసిన ఒక ప్లేట్లను తీసుకున్నమనుకుందాము.రోధకంలో అన్ని దిశలలోను విద్యుత్ ధర్మాలు సమానము.దీనికి రేండు వైపులా రేండు ప్లేట్లను అమర్చి వాటీకి ఒక విద్యుత్ ఘటామాలను కలిపితేవాతటీకి మద్య విద్యుత్ క్షేత్రము ఏర్పడుతుంది. రోధకంలోని ప్రతి అణువు ఒక డైపొల్ అవుతుండీ.ప్రతి డైపొల్కి కొంత విద్యుత్ భ్రామకం ఉంటుంది.డైపొల్ చివరలొ ఉన్న విద్యుదావేశాలు q,-q,వాటీ మద్య దూరం l అనుకుంటే విద్యుత్ భ్రామకం =ql.అటువంటీ డైపొల్స ప్రమణ ఘనపరిమనంలో n ఉన్నాయి.అని అనుకుంటే వాటీ మొత్తం భ్రమకం =nql అవుతుంది.దీనినె రొదక ద్రువణం అంటారు. దీనిని p తో సూచిస్తారు.
p=nlq
ప్రేరణ వల్ల రొదకం చివరలో విద్యుదావేశము q అనుకుందాము.ప్రతి అణవుకూ కొంత భ్రమకం ఉండటంవల్ల ప్లేట్ యొక్క ఫలిత భ్రమకం అణవుల మొత్తం భ్రమకానికి సమానమవుతుంది
విద్యుద్వాహకాలు,బందకాలు
కొన్ని పదార్దాల ద్వారా విద్యుదావెశాలు ఒక చోటనుంచి మరో చోటుకు సులువుగా ప్రవహిస్తాయి.ఉదాహరణకు లోహాలు,మానవ శరీరం,గ్రాఫైట్,బొగ్గు మొదలైనవి.ఈ పదార్దాలను విద్యుద్వాహకాలు అంటారు.విద్యుదావెశాలను తమ ద్వారా ప్రవహించనీయని పదార్దాలను విద్యుద్బందకాలు అంటారు.ఉదాహరణాకు గాజు,మైకా,లక్క మొదలైనవి.విద్యుద్వాహక పదార్దాలలో కొన్ని స్వేచ్చా ఎలక్ట్రాన్లు ఉండటంవల్ల విద్యుదావెశాలు సులువుగా ప్రవహించగలుగుతాయి.విద్యుద్బందక పదార్దాలలో స్వేచ్చా ఎలక్ట్రాన్లు లెకపోవడంవల్ల వాటీ ద్వారా విద్యుదావెశాలు ప్రవహించలెకపొతున్నాయి.