వాడుకరి:Kotagiri.Prashath/ప్రయోగశాల

   యునిక్స్

....పరిచయం....

UNIX అని క్యాపిటల్ లెటర్స్ లొ సూచిస్తారు. ఇది ఒక వ్యాపార చిహ్నం.

వేరువేరు వ్యక్తులు ఒకే కంప్యూటరును వాడుకునే విధంగా యునిక్స్ అవకాశం కల్పిస్తుంది. దీనిని మల్టీయూజర్ ఆపరేటింగ్ సిస్టం అందురు. ఈ సిస్టంను ఎక్కువ మంది ఉపయోగిస్తారు కనుక, ఎవరు తయారు చేసుకున్న ఫైల్సు వారు మాత్రమే చూచుకునేందుకు వీలుగా, యూజర్ పేరు, పాస్‌వర్డ్ లను ఉపయోగిస్తారు. దీని ప్రోగ్రాములన్నీ 'C' భాషలో వ్రాయబడినవి. దీనిని 1970 లో బెల్ లేబరీటరీకి చెందిన "డెన్నిస్ రిచి" మరియు "కెన్ థామ్సన్" అభివృద్ధి చేశారు.

మొదట్లో బెల్ సిస్టం లోపల ఉపయోగం కోసం ఉద్దేశించబడింది.