వాడుకరి:Lakshmi Narayana Reddy Yaparla/ప్రయోగశాల
భగవద్గీత మొబైల్ యాప్
మార్చుభగవద్గీతను గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా వ్యాఖ్యానం జేశారు. భగవధ్గీతను ఈ నవీన కాలంలో తెలిసుకొనుటకు సమయాన్ని కేటాయించలేక పోతున్నారు. దానికి కారణం యేదైన సరే కాని,అయిన కుడా సులభముగా అర్థమయ్యేల మొబైల్ యాప్ ద్వారా అందిస్తున్నాము.
మొబైల్ యాప్
మార్చుగూగుల్ ప్లే స్టోర్ లో Bhagavath Geetha in Telugu అని టైపు చేసి డౌనులోడ్ చేసుకోవచ్చును. అలగే రెటింగు కూడ ఇవ్వవచ్చును.
ఆహ్వానం
మార్చుభగవధ్గీత యాప్ లో శ్లోకంతో పాటు బావం,బాష్యముతో పాటు మరెన్నో విషయాలు అందించబడుతున్నాయి. మీకు తెలిసిన భారత భాగవత విశేషాలు పంపండి.అందరితొ పంచుకోండి ప్రతి రొజు ఒక శ్లోకం రోజుతోపాటు మారుతుంది. ఒకవేశ ఆ రౌజు ఆ శ్లోకం చదవలేకపోయిన యడల ఆ శ్లోకం పేజిలో పైననే వెనకకు మరియు ముందుకు అనే బటన్సు ఉన్నాయి. వాటి ద్వారా వెనకకు మరియు ముందుకు వెళ్ళవచ్చును. రోజులో ఒక 5 నిమిషాలు మాత్రమే కేటాయించండి-జీవిత సత్యాన్ని తెలుసుకోండి. భగవంతుని అనుగ్రహానికి పాత్రులుకండి