వాడుకరి:Lalitha Global 3089/ప్రయోగశాల
గౌరవ నీయులైన ప్రదానోపాధ్యయులకు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు, పెద్దలకు గురువులకు నా నమస్కారములు.
అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
ఉపాధ్యాయుడు
నిరంతర శ్రమించే శ్రామికుడు ఎల్లప్పుడూ పఠించే పాఠకుడు అలయక బోధించే భోధకుడు అజ్ఞానమనే చీకటిలో నుండి విజ్ఞానమనే వెలుగులోనికి మన జీవితాలను నడిపించే నాయకుడు
భోధకుడే సాధకుడు
చందమామ కథనమై - చంద్రయాన్ పయనమై అ అనే అక్షరమే ఆయుధమై - అంతరిక్షాన్ని చేధించే సాధనమై అమ్మలా ఆకలి తీర్చే - నాన్నలా బ్రతుకును మార్చే బావితరాలకు - బాసట నిచ్చే
నాదేశపు ప్రజలు కన్నీటి జడులలో తడిసే ధయాపారావతాలు నాదేశపు గురువులు ఆ కన్నీటిని తుడిచే విజయ ఐరావతాలు
నాటి నేటి గురువులందరికీ నా నమస్సుమాంజలి