ఆర్యవర్దన్ రాజ్ మార్చు

      ఒక్కోక్కరికీ ఒక్కలా పరిచయం ఉన్న పేరు . 18కి పైగా జాతీయ, అంతర్జాతీయ భాషలను అనర్గళంగా మాట్లూడగలిగిన ఆర్యవర్దన్  12 భాషలను స్పష్టంగా చదవగలరు, అ భాషలను వ్రాయగలరు. మరుగున పడ్డ అనేక ప్రాచీన భాషలను అభివ్వధ్ధిలొనికి తీసుకువచ్చ, 1200లకు పైగా పరిశోధనా పత్రాలను జాతీయ, అంతర్జాతియ పత్రికల్లొను, యూనివర్సీటీల్లొనూ సమర్పిచి, 276 డాక్టరేట్లకు పరిశొధనా పత్తాలను సమర్పించి, 40కి పైగా డాక్టరేట్లనూ, 12కు పైగా గౌరవ డాక్టరేట్లను పొంది ప్రపంచ రికారుల కెక్కారు. 527 మతాలకు పైగా కనుగొని, వివరాలను సెకరించి, ఊహకందని విషయాలను పండిత, పామర వర్గాలకు అందుబాటులొనికి తీసునివచ్చి, వాటికి విశ్లేషణలూ, విమర్శలూ, వాఖ్యానాలూ, భాషలు వ్రాయాస్తారు. క్షణ దశలొ ఉన్న 6 వెలు పైగా తాళపత్ర గ్రంధాలను సెకరించి భద్రపరిచారు. తాళపత్రాల్లో గల విజ్ఙాన్ని భావితరాల వారికి అందించాలన్న సంకల్పంతొ, దెశ, విదశాలలోని క్షణ దశలో గల తాళాపత్రాలను సెకరించి, సొంత ఖర్చులతొ డీజిటలైజ్ చెసి భావితరాల వారికి అందే విధంగా ఇప్పటీ వరకూ లక్షాడెబ్బెవేల తాళపత్ర గ్రంధాలను అధునాతన పద్దతులలో సంరంక్షీంచారు. డీజిటలైజ్ చేయబడిన గ్రంధాలను నకళ్ళను తయారూ చేయించి, వాటిని ప్రాంతీయ భాషలలోనికి తర్జుమా చేస్తున్నారు. 5000లకు పైగా పుస్తకాలకు సంపాదకత్వ భధ్యతలను చేపట్టి మొదటి విడతగా 1500 మంది ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు సమగ్ర సంపుటాలను సుమారుగా 54 లక్షల పేజీలను e-బుక్ లుగా అందుబాటలోనికి ఉచితంగా తీసుకొచ్చారు. రచయితగా 100కు పైగా పుస్తకాలు వ్రాసినా "ద రిడిల్సే" పుస్తకం ప్రపంచ సైకాజీ చరిత్రలొ భిన్నమైన శైలిని ఏర్పరచి, సైకాలజీ పుస్తక ప్రపంచంలో 3వ స్తానాన్ని ఆక్రమించి ప్రపంచవ్యాపైంగా అభిమానులకు సంపాదించిపెట్టీంది. చరిత్రకారుడిగా సుమారుగా 50 గ్రంధాలకు పైగానే డా"బిపచంద్ర వంటి గొప్ప చరిత్రకారుని మార్గదర్శకత్వంలొ రచనలుగానూ, వ్యాసాలుగానూ, గ్రంధాలగానూ రాసారు. కవితలూ,కధలూ,గజల్స్,పాటలు,చిత్రాలను, గీయడంలొ తనదైన శైలిని చూపించే ఆర్యవర్ధన్. కధ, కధనం, దర్శకత్వ భాద్యతలను స్వికరించీ నిర్సించిన "వాలివధ-రామకధ" షార్త్ ఫిలింకి 50కి పైగానే జాతీయ, ప్రాంతీయ,అంతజ్యాయ అవార్డులు దక్కాయి.
              350కి ఫైగా యూనివర్సిటీల్లొనూ, కళశాలల్లొనూ 1000కి పైగా గెస్ట్ లేచ్చర్స్ ఇచ్చి యువతరం నేతగా, యువకుల రక్తంను పరుగులు పెట్టించగాల వాక్చాతుర్యం గల వక్తగా, మేధావిగా,లక్షల మంది విద్యార్దులకు పరిచయమే. అంతేగాక వేద, ఉపనిషత్, పురాణ, భాగవత, భరత, రామయణ, జైన, బౌద్ద, భైబిల్, ఖూరాన్ వంటి పలు మతాలు పై, మత గ్రంధాలపై, ప్రవక్తలు పై, సిద్దాంతాలపై వందల సంఖ్యలో గంటలతరబడి విదివిగా ప్రవచనాలు ఇచ్చారు.  చదవడం కష్టంగా మారుతున్న ఈ రోజుల్లొ పుస్తకాలలోని విజ్ఙానాన్ని యువతకు దగ్గర చేయాలన్న ఆలోచనలతొ, ప్రాచీన గ్రంధాలలోని విషయాలను ఆడియోలుగా, వినడానికి వీలుగా మార్చి యువతరానికి గ్రంధాల విజ్ణానాన్ని ఆధునతన  పద్దతలలొ చెరువు చెస్తున్నారు. రాజ్ ఫాండేషన్ ను స్తాపించి పై కార్యక్రమాలతొ పాటు అనేక సేవా కార్యక్రమలను చేస్తున్నారు. 1500 గ్రామల్లొనూ, పాఠశాలల్లొనూ,స్వచ్చంద సేవా సంస్ధలకు గ్రంధాలయాలను ఏర్పాటుచేయడం. సైంఫ్ల ప్రబలంగా వ్యాప్తి చెందిన సమయంలొ మందులను పంపిణిచెయడం, ఆరొగ్య సదుపాయం లేని గ్రామలకు వసతులను కల్పించడం వంటి కార్యక్రమాలను చేస్తున్నారు. ఇలా అనేక సేవా, సామాజికా ,సాహిత్య సేవలను చేస్తున్న ఆర్యవర్ధన్ కు పలు స్వచ్చంద సంస్దలూ,  యూనివర్సిటిలూ, కళాశాలను , 150కి పైగా అవార్దులూ, 250కి పైగా లైఫ్ ట్తేమ్ అబీన్ మ్ంట్ అవర్దులతొ సత్కరించాయి. ప్రస్తుతం రాజ్ ఫాండేషన్ కేంద్రంగా 84 డిపార్ట్ మ్ంట్ లుగా విభజింపబడి అనేక కార్యక్రమాలను విస్త్రత శేణిలొ చేస్తూ అభివ్వద్ధికె దొహదం చేస్తూన్నారు.