INSERT INTO `eng2te` VALUES ('Metacarpus', 'n', ' s', ' మణికట్టు.');
INSERT INTO `eng2te` VALUES ('Mess', 'n', ' s', ' భోజనము, ఆహారము, పొత్తు భోజనము, వడ్డించిన భోజనము. she brought him a * of food వాడికి భోజనము తీసుకవచ్చినది. he and I were in the same * వాడు నేను పొత్తుగా భోజనము చేస్తూ వుంటిమి.she gave me a * of milk తాగడానికి నాకు కొంచెము పాలు యిచ్చినది. they sent him a * of greens వాడికి కూరలు పంపినారు. you have gotinto a fine * నీవుగా తెచ్చి పెట్టుకొన్నరంధే, స్వయంకృతానర్థమే. you have got me into a fine * నాకు యెక్కడి రంధి తెచ్చి పెట్టినావోయి. these papers are in a * of confusion ఆ కాకితాలు గందరగోళముగా వున్నవి, కలగూరగంపగా వున్నవి.');
INSERT INTO `eng2te` VALUES ('Mesmer', 'n', ' s', ' యోగనిద్ర ఉపాయము కనిపెట్టిన వాని పేరు. Mesmerism కావలశినప్పుడు యోగనిద్ర వచ్చేటట్టు చేశే శాస్త్రము. See the London Athenacum 28th December, 1844, page 1198, and No. 555 and 556. To Mesmerise, See Fascinate. In Mesmerism you can put your neighbour to sleep: in Yoga you act solely on yourself.');
INSERT INTO `eng2te` VALUES ('Mesentery', 'n', ' s', ' కడుపులోని వౌక భాగము, పేగులనడిమి భాగము.');
INSERT INTO `eng2te` VALUES ('Mesh', 'n', ' s', ' కన్ను, వలకన్ను.');
INSERT INTO `eng2te` VALUES ('Merriment', 'n', ' s', ' వేడుక, సంబరము, తమాషా, ఉల్లాసము.');
INSERT INTO `eng2te` VALUES ('Merry', 'adj', '', 'నవ్వే, నవ్వించే, హాస్యకరమైన, ఉల్లాసముగా వుండే. comfortable, agreeable (this is the ancient sense) సుఖమయిన ఇష్టమైన. this story made them very * యీ కథకు వూరికె నవ్వినారు. he is a * fellow ఉల్లాస పురుషుడు. a * story నవ్వించేకథ. they made * all night రాత్రిఅంతా వేడుకగా వుండినారు. he made * with thenews ఆ సమాచారమును యెగతాళి కింద పెట్టినాడు. he made * with theletter ఆ జాబును యెగతాళి పట్టించినాడు. ');
INSERT INTO `eng2te` VALUES ('Merrimaking', 'n', ' s', ' పండుగ, విందు, వేడుక, సంబరము.');
INSERT INTO `eng2te` VALUES ('Merrily', 'adv', '', 'ఉల్లాసముగా, వేడుకగా, సంబరముగా.');