తామారు

మార్చు

యూదా పెద్దకొడుకైన ఏరు భర్యా తామారు. ఇమె కనానీయ స్త్రీ. తామారు అనే పేరుకు పొడవైనది అని అర్దం.

కుటుంబం

మార్చు

తామారుకు బిడ్డలు లేరు కనుక తన వంశాన్ని నిలబెట్టుకొవడనికి తామారు ఏరు తమ్ముడైన ఓనానుని వివాహంచేసుకుంది.ఈ పద్దతినే దేవరన్యాయం అంటారు,ఈ పద్దతిని ప్రాచీన సమాజము అంగీకరించాయి. కానీ ఓనాను తామారుకి కలిగిన బిడ్డలను తన బిడ్డలా కాకుండా తన అన్న బిడ్డల ఔతారని గ్రహించి ఆమెకు సంతానాన్ని కలిగించలేదు

వివాహం, భర్త మరణం

మార్చు

తామారుకు బిడ్డలు లేరు కనుక తన వంశాన్ని నిలబెట్టుకొవడనికి తామారు ఏరు తమ్ముడైన ఓనానుని వివాహంచేసుకుంది.ఈ పద్దతినే దేవరన్యాయం అంటారు,ఈ పద్దతిని ప్రాచీన సమాజము అంగీకరించాయి. తామారు భర్త ఏరు దుష్టుడైనందున ప్రభువు అతన్ని చంపివేశాడు.

ఓనానుతో వివాహం, అతని మరణం

మార్చు
తామారు ఏరు తమ్ముడైన ఓనానుని వివాహంచేసుకుంది.ఈ పద్దతినే దేవరన్యాయం అంటారు,ఈ పద్దతిని ప్రాచీన సమాజము అంగీకరించాయి.  తామారు భర్త ఏరు దుష్టుడైనందున ప్రభువు అతన్ని చంపివేశాడు.

కానీ ఓనాను తామారుకి కలిగిన బిడ్డలను తన బిడ్డలా కాకుండా తన అన్న బిడ్డల ఔతారని గ్రహించి ఆమెకు సంతానాన్ని కలిగించలేదు.అతడు ఆమెను కలినపుడేల్లా వీర్యాని నేల మీద జారవిరిచాడు.ఇది ప్రభువు ఒల్లని దుష్కార్యం. కనుక ప్రభువు అతన్ని కూడ చంపివేశాడు-38,9-10.

షేలాతో వివాహం

మార్చు

యూదా మూడవ కొడుకు షేలాతో తామారు వివాహం జరిపించరు.

యూదాతో కలయిక

మార్చు

తామూరు పుట్టింటనే విధవా జీవితం గడుపుతూంది. ఏరుకి సంతానాన్ని కలిగించాలనే వాంఛ ఆమెను బలంగా ప్రేరేపించింది. యూదా షెలాను కోడలిని కూడనీయలేదు. కనుక తామారు మామ ద్వారానే సంతానాన్ని పొందగోరింది. ఇంతకు ముందు ఆమె మూడుసార్లు బిడ్డను పొందగోరి విఫలమైంది కదా!

ఆమె విధవా వస్త్రలను తొలగించి వేశ్యలా నటిస్తూ తలపై మేలి ముసుగు వేసికొని దారి ప్రక్కన కూర్చుంది. యూదా ఆ దారిన తిమ్నాతు నగరానికి వెళ్తూ తామారును చూచాడు. కాని ఆమె సొంత కోడలని తెలియక ఆమెను సమిపించాడు. ఆ వేశ్యను కూడినందుకు కానుకగా ఓ మేక పిల్లను పంపుతానని బాస చేసాడు. మేక పిల్లకు బదులుగా తన ముద్రను దాని త్రాటిని, చేతి కర్రను తామారుకు కుదువ పెట్టి ఆవెును కూడాడు. తామూరు గర్భం తాల్చి పుట్టింటనే వసిస్తూంది-38, 16-18.

గర్భం దాల్చుట, యూదా పశ్చాత్తాపం

మార్చు

మారుకి కడుపైందని వార్తలు వచ్చాయి. యూదా కోడలు ఎవరి వల్లనో గర్భం దాల్చిన కులట గనుక ఆమెను కాల్చి చంపాలని పట్టుపట్టాడు. కాని తామారు అతడు కుదువ పెట్టిన వస్తువులను చూపించి నేను వీటి సొంతదారుని వల్లనే గర్భం దాల్చాను అని ప్రకటించింది. ఇక యూదా తన తప్పిదాన్నిఅంగీకరింపక తప్పలేదు. అతడు కోడలు నాకంటే నీతిమంతురాలు. నేను ఆమెను షేలాకు సమర్పింపలేదు. కనుక ఇంత పని జరిగింది

సంతానం, వంశం

మార్చు
తామారుకు పెరెసు, జరా అనే కవల పిల్లలు పుట్టారు. పెరెసునుండి దావీదు, క్రీస్తు జన్మించారు.

మూలాలు

మార్చు
  • బైబుల్లో స్త్రీలు:ఫాదర్ పూదోట జోజయ్య