వాడుకరి:Padmini tadepalli/ప్రయోగశాల

ధ్రవ్యం యొక్క మూడు స్థితులు

ప్రాధమిక స్థితులు

మార్చు

== ఘన పదార్ధం

మార్చు

ధ్రవ్యం ఘనరూపంలో ఉన్నప్పుడు అణువులు అతి దగ్గరగా ఉండి,ఒకేస్థాననికి కత్తుబదడి ఉంటాయి.అందుకే ఘన రూపంలో ఉన్న వస్తువుయోక్క రూపం సాధారనంగా మారదు.బాహ్య బల ప్రయోగం వల్ల మారినా ఆబలాన్ని తీసివెయగానే తిరిగి తన మౌలిక రూపాన్ని పొందగలుగుతుంది.దీన్నే స్థితిస్థాపకత అంటారు.అలా ఒక సగటుస్థానానికి కట్టబడిఉన్న ప్రతి అణువు నిశ్చలంగా ఉండకుండా,ఆ సగటు స్థానానికి ఇటు అటు కంపిస్తూ ఉంటుంది. ఈ కంపన వస్తువుయోక్క ఉష్నొగ్రతమీద ఆధారపడి ఉంటుంది.

ధ్రవ పదార్ధం =

మార్చు

వస్తువును వేడిచేస్తూపొతే,దాని ఉష్నొగ్రత పెరిగి,అణువుల కంపన శక్తి కూడా పెరుగుతుంది.ఆ అణువులు ముందుకన్న హెచు పరిమితులతో కంపిస్తాయి.ఆ వస్తువును అలాగే వేడిచేస్తూపొతే,ఒకానొక ఉష్నొగ్రత వద్ద,అణువు తన సగటుస్థానానికి అంటి పెట్టుకొని ఉండలేనంతగా దాని కంపనశక్తి పెరిగిపోతుంది దీని వలన ఆ పదార్ధంలోని అనువులన్ని ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి వెల్లడానికి మొదలుపెడతాయి.ఆ సమయంలో పదార్ధం ధ్రవంగా మారుతుంది. ఒకే ఉష్నొగ్రతవద్ద జరిగే ఈ ప్రక్రియను ద్రువీభవనం అంటారు. ఆ ఉష్నొగ్రతను ద్రువీభవన స్థానం అంటారు.

వాయు పదార్ధం

మార్చు

వాయువుల అణువులమధ్య ఆకర్షణబలాలు తక్కువ కాబట్టి అణువులు చాలా వేగంతో స్వేచగా తిరుగుతుంటాయి.అందువల్ల వాయువులకు నియమిత ఆకారం లేదు.అవి ఎంత చోటునైనా ఆక్రమించగలవు కాబట్టి వాటికి స్థిరమైన ఘన పరిమాణం కూడా ఉండదు.

ధ్రవ్యం అనగ
మార్చు

1 ధ్రవ్యం స్థలాన్ని ఆక్రమిస్తుంది.

2ధ్రవ్యానికి ధ్రవ్యరాసి ఉంటుంది.ఒక పదార్ధంలో ఉండె ధ్రవ్యాన్ని దాని ధ్రవ్యరాసి అంటారు.

3ధ్రవ్యం గురుత్వాకర్షణకు లోబడి ఉంటుంది.

4ధ్రవ్యానికి జడత్వం ఉంటుంది.

5బాహ్యబల ప్రయోగం వల్ల ధ్రవ్యం త్వరణంతొ చలిస్తుంది.

శాస్త్ర పరిశోధనమూలంగా ఇంతవరకు 104 మూలకాలు అనే వివిధరకాల ధ్రవ్యాలను కనుగొన్నారు. వివిధ ములకాల రసాయనిక సంయోగం వల్ల, రకరకాల సంయోగ పదార్ధాలు ఏర్పడుతున్నాయి. మూలకపదార్ధాలు,సంయోగ పదార్ధాలూ,సంయోగ పదార్ధాలూ కూడా ఘన,ద్రవ,వాయురూపలలో ఉంటాయి.

అణుమధ్యబలాలు:స్థితిలో మార్పులు అణువుల మధ్య బలాలకు విద్యుత్బలాలే ఆధరమనీ,గురుత్వకర్షణ అంతగా లెక్కలోకి రాదని తెలుసుకొన్నారు.ఈ ఆకర్షణ బలం అణువుల మధ్యదూరంతో మారుతుంది.