శ్రీ భూ సమేత శ్రీ శృంగారవల్లభ స్వామి దేవస్థానం పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో స్వయంభువు గా స్వామి ధృవుని తపస్సు కు మెచ్చి తొమ్మిది వేల సంవత్సరాల క్రితం వెలిశారు ఆలయ విశేషమేమిటంటే ధ్వజస్థంభము దాటి ఒక ప్రదేశంలో నిలబడి స్వామిని చూస్తే యెంత పొడుగు మనిషికి... అంత పొడవుగా స్వామి కనిపించడం

See More