Acalypha indica
Scientific classification
Kingdom:
Plantae
Order:
Malphigiales
Family:
Euphorbiaceae
Genus:
Acalypha
Species:
indica

ఎకాలిఫా ఇండికా

మార్చు

ఇది పుష్పించెే గుల్మము.ఈ మొక్క ఉఫొర్బియేసె కుటుంబంకి చెందినటువంటి ఏక వార్షిక గుల్మము. ఈ మొక్కలు ప్రపంచ వ్యాప్తంగా ఇండో-మలెేషియా,దక్షిణాఫ్రికా దెేశాలలో బాగా పెరుగుతాయి.భారత దెేశంలొో ఎక్కువగా కెేరళ మరియు శ్రీలంక ప్రదెేశాలలొో పెరుగుతాయి.ఇవి ఎక్కువగా తెేమ, మసక ప్రదెేశాలలొో, నదీ తీరాలలొో విరివిగా పెరుగుతాయి. ఈ మొక్కలు 60 సె.మీ వరుకు పొడవు పెరుగుతాయి.ఈ మొక్కల యొక్క కాండము చారలు కలిగి ఉంటుంధి. ఇవి నిటారుగా, గుబురుగా 50 సె.మీ వరుకు పెరుగుతాయి. ఈ మొక్కలొోని ఆకులు విశాలంగా, అండాకారంలొో ఉంటాయి.

పువ్వు

ఈ మొక్కలు ఏడాది పొడవునా పుష్పిస్తూనెే ఉంటాయి. ఈ మొక్కలలొోని పువ్వులు ద్విలింగ తత్వాన్ని కలిగి ఉంటాయి.

పండు:ఈ మొక్కలొోని పండు గుళికవలె ఉంటుంది, చక్రంలా విస్తరించి ఉంటుంది. ఏడాది పొడవునా కాయలు కాస్తాయి.

పుష్పించు మరియు ఫలించు కాలం:- జులై-డిసెంబర్.

ఉపయోగాలు

మార్చు

ఈ మొక్కల యొక్క ఆకుల లెేహ్యాన్ని ఉబ్బసం మరియు శ్వాసనాళరొోగములకు మందుగా ఉపయోగిస్తారు.

ఆకుల లెేహ్యాన్ని చర్మ వ్యాదులకు కూడా ఉపయోగిస్తారు.