వాడుకరి:Pusalapati/ప్రయోగశాల
యోకెబెద్
మార్చుయేకెబెద్ అంరాను భార్య. అహరోను, మిర్యాము, మోషేలకు తల్లి. ఈమె పేరుకు దేవుని మహిమ అని అర్ధం.
కుటుంబం, తల్లిదండ్రులు
మార్చుఅంరాను మరియు యేకెబెదు. వీరిది యాజక కుటుంబం.
మోజెస్ జననం
మార్చుయేకెబెదుకు మోజెస్ మూడవ బిడ్డ.
మోజెస్ ను కాపాడడం
మార్చునైలు నదిలో తుంగల పేట్టేల్లో శిశువుల ఏడ్పులు విని ఈ శిశువుల యొక్క ఏడ్పులు విని వారు హిబ్రు బిడ్డలు అయి వుంటారని గమనించి జాలి కొద్ది రక్షించి సొంత తల్లి వలే పాలు ఇచ్చి పేంచి పెద్ద చేసింది. అతని పేరే మోజెస్. మోజెస్ అంటే అర్ధం నీటి నుండి కాపాడినవాడు.
మోజెస్ పెంపకం
మార్చుమోజెస్ 40 సంవత్సరాల వరకు రాజ భవనంలోనే నివసించి అక్కడ ఈజిప్టులోని విధ్యలన్ని నేర్చుకొని గొప్పవాడు అయినాడు. రాజకుమారి కరుణా మూర్తి. మృదుహృదయ. మోషే శిశువుని చావునుండి కాపాడిన రక్షణమూర్తి. జాతి వివక్షలేని విశాల హృదయ. తాను రక్షించిన మోషేతోపాటు ఆమెకూడ దేవుని సన్నిధిని చేరివుండాలి.
మూలాలు
మార్చు- బైబుల్లో స్త్రీలు:ఫాదర్ పూదోట జోజయ్య