వాడుకరి:Rajani Gummalla Translation/BCG vaccine
బాసిల్లస్ కాల్మెట్-గురిన్ (బిసిజి) టీకాను ప్రధానంగా క్షయ వ్యాధిని నిరోధించటానికి ఉపయోగిస్తారు.[1] క్షయ వ్యాధి సాధారణంగా ఉన్న దేశాలలో, ఆరోగ్యకరమైన శిశువులకు వారు పుట్టిన సమయాన్ని బట్టి వీలైనంత త్వరగా ఒక మోతాదు వారికి వేయాలని సిఫార్సు చేయబడింది.[2] హెచ్‌ఐవి/ఎయిడ్స్ ఉన్న పిల్లలకు టీకాలు వేయకూడదు. సాధారణంగా క్షయవ్యాధి లేని ప్రదేశాలలో, అధిక ప్రమాదం ఉన్న పిల్లలు మాత్రమే ప్రత్యేకంగా వ్యాధుల నుంచి రక్షణ కోసం టీకాను పొందుతారు, క్షయవ్యాధి యొక్క అనుమానాస్పద కేసులు ఒక్కొక్కటిగా పరీక్షించబడి మరియు చికిత్స చేయబడతాయి.[3] క్షయవ్యాధి లేని మరియు ఇంతకుముందు వ్యాధుల నుంచి రక్షణ పొందని, కానీ తరచుగా వ్యాధికి గురయ్యే వయోజనులు వ్యాధుల నుంచి రక్షణ కోసం టీకాను పొందవచ్చు.[4]
రక్షణ రేట్లు విస్తృతంగా మారుతూ ఉంటాయి మరియు అవి గడచిన పది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యవి అయి ఉంటాయి.[5] వ్యాధి బారిన పడిన పిల్లలలో 20% మందిని ఇది కాపాడుతుంది మరియు వ్యాధికి గురయ్యే వారిలో వ్యాధి పెరగకుండా సగం వరకు కాపాడుతుంది. ఇంజక్షన్ ద్వారా చర్మానికి టీకా ఇవ్వబడుతుంది. [6] రుజువులు చూపినప్పటికీ అదనపు మోతాదులకు మద్దతు లభించదు.[7] ఇది కొన్ని రకాల మూత్రాశయ క్యాన్సర్ల చికిత్సలో కూడా ఉపయోగించబడుతుంది.[8]
తీవ్రమైన దుష్ప్రభావాలు చాలా అరుదు. ఇంజక్షన్ చేసిన ప్రదేశంలో తరచుగా ఎర్రగా అవటం, వాపు మరియు తేలికపాటి నొప్పి ఉంటుంది.[9] మానిన తరువాత కొంత మచ్చతో ఒక చిన్న పుండు కూడా ఏర్పడవచ్చు.[10] రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో దుష్ప్రభావాలు చాలా సాధారణంగా ఉంటాయి మరియు మరింత తీవ్రంగా ఉండే అవకాశమయితే ఉంది.[11] గర్భధారణలో సమయంలో ఉపయోగించటానికి ఇది సురక్షితమైనదిఉల్లేఖన లోపం: తెరిచే <ref>
ట్యాగు సరిగ్గా లేదు, లేదా దాని పేరు సరైనది కాదు కాదు.[12] ఈ టీకా మొదట మైకోబాక్టీరియం బోవిస్ నుండి అభివృద్ధి చేయబడింది, ఇది సాధారణంగా ఆవులలో కనిపిస్తుంది. [13]ఇది బలహీనపడినప్పటికీ ఇప్పటికీ ఇది ప్రత్యక్షంగా ఉంది.[14]
బిసిజి టీకా వైద్యపరంగా 1921లో మొదటసారి ఉపయోగించబడింది.[15] ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అత్యవసరమైన మందుల జాబితాలో ఉంది, ఇది ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలో అవసరమయ్యే చాలా అతి ముఖ్యమైన మందు.[16] 2014 నాటికి ఒక మోతాదుకు అయ్యే మొత్తం ఖర్చు 0.16 అమెరికా డాలరుగా ఉంది. [17][18]అమెరికా సంయుక్త రాష్ట్రాలలో దీని ధర 100 నుండి 200 డాలర్లుగా ఉంది.[19] ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ల పిల్లలకు ఈ టీకా ఇవ్వబడుతుంది.[20]
- ↑ https://www.who.int/wer/2004/en/wer7904.pdf
- ↑ "BCG vaccines: WHO position paper – February 2018" (PDF). Releve Epidemiologique Hebdomadaire. 93 (8): 73–96. 23 February 2018. PMID 29474026.
- ↑ https://en.wikipedia.org/wiki/Wikipedia:WikiProject_Medicine/Translation_task_force/RTT/Simple_BCG_vaccine#cite_note-WHO2004-1
- ↑ "BCG vaccines: WHO position paper – February 2018" (PDF). Releve Epidemiologique Hebdomadaire. 93 (8): 73–96. 23 February 2018. PMID 29474026.
- ↑ Houghton, Baerin B.; Chalasani, Venu; Hayne, Dickon; Grimison, Peter; Brown, Christopher S. B.; Patel, Manish I.; Davis, Ian D.; Stockler, Martin R. (May 2013). "Intravesical chemotherapy plus bacille Calmette-Guérin in non-muscle invasive bladder cancer: a systematic review with meta-analysis". BJU International. 111 (6): 977–83. doi:10.1111/j.1464-410X.2012.11390.x. PMID 23253618.

- ↑ "WHO Model List of Essential Medicines (19th List)" (PDF). World Health Organization. April 2015. Archived (PDF) from the original on 13 December 2016. Retrieved 8 December 2016.

- ↑ "Vaccine, Bcg". ERC. Archived from the original on 22 January 2018. Retrieved 13 June 2016.
- ↑ Hamilton, Richart (2015). Tarascon Pocket Pharmacopoeia 2015 Deluxe Lab-Coat Edition. Jones & Bartlett Learning. p. 312. ISBN 9781284057560.
- ↑ "BCG Vaccine: WHO position paper" (PDF). Weekly Epidemiological Record. 4 (79): 25–40. Jan 23, 2004. Archived (PDF) from the original on 2015-09-21.