క్రిష్ణ మూర్తి ఎవరు?
ఈ జిజ్నాస అనేకులలొ కలిగి
సహస్రాబ్దులుగా మానవాళి కార్చిన కనీటీ కి ఫలితం
క్రిష్నమూర్తి ఉద్బవం అన్నా వారున్నారు.
ప్రక్రుతినీ మానవ ప్రక్రుతిని ఇంత క్షుణం గా పరిసీలించిన వారు లెనె

లెరన్నారు.ఆధునికి యుగపు తత్వవెత అన్నారు.జీవస్ముక్థుడూ అనీ,

విప్లవాత్మకమెన ధార్మిక జీవనానికి మార్ఘదర్సి. అని,
మాటలకు అందని నీగూడ తత్వం అతనిది అని అన్నారు.
మదన పల్లి లొ జన్మించి 50సంవత్సరాలు ప్రపంచ మంతటా
ప్రసంగాలు ఇస్తు పర్యాటీంచి,వీలది మంది
దెశ దేశాల వాసులను ప్రభావితం
చెసిన జిడ్డూ క్రిష్నమూర్తి జీవితము అతడీ శోధనలూ
ఏవిధంగా ఏకిక్రుతంగా నడచాయో
హ్రుద్యంగా చిత్రించిన రచన.